iDreamPost
android-app
ios-app

యాపిల్ వాచెస్ పై బిగ్గెస్ట్ డిస్కౌంట్స్.. ఇంత తక్కువకు మళ్లీ రావేమో?

  • Published May 02, 2024 | 5:02 PM Updated Updated May 02, 2024 | 5:02 PM

Biggest Discounts On Apple Watches: యాపిల్ ఉత్పత్తులపై ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలో కళ్లు చెదిలే ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ సమ్మర్ సేల్ లో ఇస్తున్న డిస్కౌంట్స్ యాపిల్ వాచెస్ మళ్లీ దొరకడం కూడా కష్టమేమో? మరి.. ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూడండి.

Biggest Discounts On Apple Watches: యాపిల్ ఉత్పత్తులపై ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలో కళ్లు చెదిలే ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ సమ్మర్ సేల్ లో ఇస్తున్న డిస్కౌంట్స్ యాపిల్ వాచెస్ మళ్లీ దొరకడం కూడా కష్టమేమో? మరి.. ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూడండి.

  • Published May 02, 2024 | 5:02 PMUpdated May 02, 2024 | 5:02 PM
యాపిల్ వాచెస్ పై బిగ్గెస్ట్ డిస్కౌంట్స్.. ఇంత తక్కువకు మళ్లీ రావేమో?

యాపిల్ ప్రొడక్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా యువత యాపిల్ వాచెస్ అంటే తెగ ముచ్చట పడిపోతారు.పైగా ఇప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ వాడటం అంటే సమాజంలో స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అందుకే యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. అలాగే యాపిల్ ఉత్పత్తులు కాస్త ఖరీదుగానే ఉంటాయి. అందుకే మధ్య తరగతి యువత, వ్యక్తులు ఈ యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు కాస్త వెనకాడుతూ ఉంటారు. కానీ, ఇప్పుడు సమ్మర్ సేల్ లో యాపిల్ వాచెస్ పై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. ఏకంగా గరిష్టంగా 27 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఇప్పుడు కొనకపోతే మళ్లీ ఇలాంటి ఆఫర్స్ రావడం కష్టమే అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే అదనంగా రూ.1500 డిస్కౌంట్ కూడా లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది.

యాపిల్ వాచ్ SE:

యాపిల్ వాచ్ ఎస్సీ సెకండ్ జనరేషన్ జీపీఎస్ 40ఎంఎం స్మార్ట్ వాచ్ పై కళ్లు చెదిరే ఆఫర్ ఉంది. ఈ యాపిల్ ఎస్సీ సెకండ్ జనరేషన్ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.29,900 కాగా 5 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.28,348కే అందిస్తున్నారు. ఈ ఎస్సీ వాచ్ స్టార్ లైట్ అల్యూమీనియం కేస్- స్టార్ లైట్ స్పోర్ట్స్ బ్యాండ్ తో వస్తోంది. ఇందులో ఫిట్ నెస్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, క్రాష్ డిటెక్షన్, హార్ట్ రేట్ మోనిటర్, రెటినీ డిస్ ప్లే, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎస్సీ వాచ్ ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Se1

సిరీస్ 8:

యాపిల్ నుంచి బాగా డిమాండ్ ఉన్న ఇంకో స్మార్ట్ వాచ్ సిరీస్ 8 అని చెప్పచ్చు. ఈ సిరీస్ 8 ఎమ్మార్పీ రూ.45,900 కాగా 27 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.33,599కే అందిస్తున్నారు. ఇంత డిస్కౌంట్ ఒక యాపిల్ వాచ్ పై మళ్లీ దొరకడం కష్టమేమో? ఈ సిరీస్ 8 వాచ్ మిడ్ నైట్ అల్యూమీనియం కేస్, మిడ్ నైట్ స్పోర్ట్స్ బ్యాండ్ తో వస్తోంది. ఇందులో ఫిట్ నెస్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, ఈసీజీ యాప్స్, ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ ప్లే, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Se

సిరీస్ 9:

యాపిల్ వాచ్ లో సిరీస్ 9 ధర బయట కాస్త ఎక్కువగానే ఉంటుంది. యాపిల్ స్టోర్ లో కూడా ఈ వాచ్ పై డిస్కౌంట్స్ తక్కువ ఉండచ్చు. కానీ, ఈ సేల్ లో అదిరిపోయే ఆఫర్ ఉంది. ఈ యాపిల్ సిరీస్ 9 స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.41,900కాగా 22 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.32,499కే అందిస్తున్నారు. ఈ సిరీస్ 9లో ఫిట్ నెస్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, ఈసీజీ యాప్స్, ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ ప్లే, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సిరీస్ 9 స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Se

యాపిల్ వాచ్ అల్ట్రా:

యాపిల్ వాచ్ అల్ట్రా కాస్త డిమాండ్ ఉన్న వాచ్. అలాగే కాస్త ఖరీదుగా కూడా ఉండే వాచ్ అనే చెప్పాలి. ఈ యాపిల్ వాచ్ అల్ట్రా జీపీఎస్+ సెల్యూలర్ 49ఎంఎం స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.89,900కాగా గరిష్టంగా 27 శాతం డిస్కౌంట్ తో రూ.65,990కే అందిస్తున్నారు. ఇది రగ్గుడ్ టైటేనియం కేస్, బ్లాక్/గ్రే టెయిల్ లూప్ స్ట్రాప్ తో వస్తోంది. ఇందులో ఫిట్ నెస్ ట్రాకర్, ప్రెసిషన్ జీపీఎస్, యాక్షన్ బటన్, ఎక్స్ ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్, బ్రైటర్ రెటీనా డిస్ ప్లే, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ యాపిల్ వాచ్ అల్ట్రా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Se

యాపిల్ వాచ్ అల్ట్రా 2:

యాపిల్ వాచ్ అల్ట్రా 2 రగ్గుడ్ టైటేనియం కేస్ తో వస్తోంది. బ్లూ ఓషన్ బ్యాండ్ ఉన్న ఈ అల్ట్రా 2 స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.89,900గా ఉంది. దీనీపై 5 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.85,399కే ఈ యాపిల్ వాచ్ అల్ట్రా 2ని అందిస్తున్నారు. ఈ అల్ట్రా 2 స్మార్ట్ వాచ్ లో ఫిట్ నెస్ ట్రాకర్, ప్రెసిషన్ జీపీఎస్, యాక్షన్ బటన్, ఎక్స్ ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్, బ్రైటర్ రెటీనా డిస్ ప్లే, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ యాపిల్ వాచ్ అల్ట్రా 2 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Se

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet