iDreamPost
android-app
ios-app

రూ.1000లోపు బెస్ట్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్.. ఈ సేల్ లో మిస్ కావొద్దు!

Best Wireless HeadPhones Under 1000: మీరు మంచి వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే మాత్రం.. ఇవి మీకు బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే వీటి ధర రూ.1000లోపే ఉంది. అలాగే 60 గంటల ప్లే టైమ్ బ్యాకప్ తో వస్తున్నాయి.

Best Wireless HeadPhones Under 1000: మీరు మంచి వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే మాత్రం.. ఇవి మీకు బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే వీటి ధర రూ.1000లోపే ఉంది. అలాగే 60 గంటల ప్లే టైమ్ బ్యాకప్ తో వస్తున్నాయి.

రూ.1000లోపు బెస్ట్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్.. ఈ సేల్ లో మిస్ కావొద్దు!

ఇప్పుడు మళ్లీ హెడ్ ఫోన్స్ ట్రెండ్ నడుస్తోంది. రెండేళ్ల క్రితం హెడ్ ఫోన్స్ అంటే ఫుల్ డిమాండ్.. అలాలే ఫుల్ కాస్ట్ కూడా . అయితే ఇప్పుడు హెడ్ ఫోన్స్ కి డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా తగ్గాయి. ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఒక స్పెషల్ సేల్ ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇది జులై 20, జులై 21న జరుగుతోంది. ఈ సేల్ లో మీరు గనుక హెడ్ ఫోన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం.. వీటిని కచ్చితంగా ట్రై చేయండి. వీటిలో ఎక్కువ ప్రముఖ బ్రాండ్ జెబ్రానిక్స్ కి చెందినవే ఉన్నాయి. అలాగే కొన్ని విత్ వైర్ హెడ్ ఫోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి పీసీకి బాగా యూజ్ అవుతాయి. మరి.. ఆ హెడ్ ఫోన్స్ ఏ మోడల్స్? ఎంత ధరలో ఉన్నాయో చూద్దాం.

జెబ్రానిక్స్ థండర్:

జెబ్రానిక్స్ థండర్ అనే మోడల్ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ 5.3 వైర్ లెస్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ 60 గంటల బ్యాటరీ బ్యాకప్ తో వస్తున్నాయి. డ్యూయల్ పెయిరింగ్, గేమింగ్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈఎన్సీ, ఆక్సా కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఇందులో కాల్ ఫంక్షనింగ్ కూడా ఉంది. ఈ హెడ్ ఫోన్స్ ఎమ్మార్పీ రూ.1,399 కాగా కేవలం రూ.698కే అందిస్తున్నారు. ఈ జెబ్రానిక్స్ థండర్ హెడ్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జెబ్రానిక్స్ డ్యూక్ 2:

జెబ్రానిక్స్ నుంచే డ్యూక్ 2 అనే ఇంకో హెడ్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా 60 గంటల ప్లే టైమ్ బ్యాకప్ తో వస్తున్నాయి. ఇందలో డ్యూయల్ పెయిరింగ్, డీప్ బేస్, గేమింగ్ మోడ్, ఆక్సా కేబుల్ కనెక్టివిటీ, ఈఎన్సీ వంటి పీచర్స్ ఉన్నాయి. అలాగే టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.2,199 కాగా కేవలం రూ.898కే అందిస్తున్నారు. ఈ జెబ్రానిక్స్ డ్యూక్ 2 హెడ్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆంబ్రేన్ హెడ్ ఫోన్స్ అండ్ స్పీకర్:

ఆంబ్రేన్ కంపెనీకి చెందిన ఈ హెడ్ ఫోన్స్ 8 గంటల ప్లే టైమ్ తో వస్తున్నాయి. వీటిలో 40 ఎంఎం డ్రైవర్స్ ఉన్నాయి. ఈ హెడ్ ఫోన్స్ లో బూస్టెడ్ బేస్, ప్యాడెడడ్ ఇయర్ కుషన్స్ ఉన్నాయి. వీటిని మీరు 180 డిగ్రీల వరకు రొటేట్ చేయచ్చు. ఎస్డీ కార్డ్ సపోర్ట్, ఆక్సా కేబుల్ కనెక్టివిటీ కూడా ఉంది. వీటిలో మీకు స్మార్ట్ బటన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. వీటి ధర రూ.3,999 కాగా 70 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,199కే అందిస్తున్నారు. ఈ సేల్ లో మీకు ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డ్స్ పై 10 శాతం డిస్కాంట్ లభిస్తుంది. ఈ ఆంబ్రేన్ హెడ్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బోట్ కాకర్జ్ 425:

బోట్ కంపెనీ నుంచి ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ ఒకటి బడ్జెట్ లో ఉంది. కాకపోతే ఇది మనం చెప్పుకున్న ధర కంటే కాస్త ఎక్కువగా ఉంది. ఈ హెడ్ ఫోన్స్ లో గేమింగ్ కోసం బీస్ట్ మోడ్ ఉంటుంది. ఈ హెడ్ ఫోన్స్ 25 గంటల ప్లే టైమ్ తో వస్తున్నాయి. వీటిలో ఎన్ఎక్స్ టెక్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ రెడ్ కాంబోలో ఇవి చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ హెడ్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ వైర్డ్ హెడ్ ఫోన్స్:

పీసీల కోసం మీరు గనుక వైర్డ్ హెడ్ ఫోన్స్ చూస్తుంటే ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. సోనీ ఎండీఆర్- జెడ్ఎక్స్ 110ఏ వైర్డ్ ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ విత్ అవుట్ మైక్ తో వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ హెడ్ ఫోన్స్ ని 65 వేల మంది కొనుగోలు చేశారు. వీటి ఎమ్మార్పీ రూ.1,390 కాగా.. కేవలం రూ.798కే వస్తున్నాయి. ఈ వైర్డ్ హెడ్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కాస్మిక్ బైట్ వైర్డ్ హెడ్ ఫోన్స్ విత్ మైక్:

ఈ కాస్మిక్ బైట్ వైర్డ్ హెడ్ ఫోన్స్ విత్ మైక్ తో వస్తున్నాయి. బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబోలో లుక్స్ మాత్రం డ్యాషింగ్ గా ఉన్నాయి. వీటిలో చాలానే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ పీసీ కోసం బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఇంటరాక్ట్ అవ్వడానికి.. ఆన్ లైన్ స్ట్రీమింగ్ కోసం ఇలా మీ అవసరాలకు ఉపయోగ పడుతుంది. వీటి ఎమ్మార్పీ రూ.1,199 కాగా రూ.899కే అందుబాటులోకి వచ్చాయి. ఈ హెడ్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి