iDreamPost
android-app
ios-app

300ల్లోపే బెస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్.. ఈ వింటర్ లో వీటితో మీరు సేఫ్!

  • Published Dec 02, 2023 | 8:07 PM Updated Updated Dec 02, 2023 | 8:07 PM

చలికాలం రాగానే అందరూ స్వెటర్లు, మంకీ క్యాపులు కొనుక్కుంటారు. కానీ, వాటికంటే ముందు మీరు కొనుక్కోవాల్సింది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. వాటి వల్ల చలికాలంలో మీ చర్మం పొడిబరకుండా ఉంటుంది. మీకోసం రూ.300లోపు బెస్ట్ స్కిన్ కేర్ ఉత్పత్తులు తీసుకొచ్చాం.

చలికాలం రాగానే అందరూ స్వెటర్లు, మంకీ క్యాపులు కొనుక్కుంటారు. కానీ, వాటికంటే ముందు మీరు కొనుక్కోవాల్సింది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. వాటి వల్ల చలికాలంలో మీ చర్మం పొడిబరకుండా ఉంటుంది. మీకోసం రూ.300లోపు బెస్ట్ స్కిన్ కేర్ ఉత్పత్తులు తీసుకొచ్చాం.

  • Published Dec 02, 2023 | 8:07 PMUpdated Dec 02, 2023 | 8:07 PM
300ల్లోపే బెస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్.. ఈ వింటర్ లో వీటితో మీరు సేఫ్!

చలికాలం రాగానే అందరూ ఎంతో బద్దకంగా మారిపోతారు. ఏ పని చేయాలన్నా మనసు ఒప్పదు. శరీరం సహకరించదు. కానీ, చలికాలంలో కొన్ని పనులు కచ్చితంగా చేయాల్సిందే. వాటిలో చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవడం కూడా ఒకటి. అయితే అన్ని సీజన్స్ లో మాదిరిగా చలికాలంలో చర్మం ఆరోగ్యకరంగా ఉండదు. ఎందుకు అంటే శీతాకాలంలో స్కిన్ పొడిబారిపోతుంది. చర్మంపై పగుళ్లు కూడా వస్తాయి. అలా జరగడానికి కారణం చర్మంలో తేమ తగ్గిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. దానికి తగిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడాల్సి ఉంటుంది. అందుకే మీకోసం ఇప్పుడు రూ.300ల కంటే తక్కువ బడ్జెట్ లో కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాం. అవి గనుక మీకు నచ్చితే అక్కడే ఉండే లింక్ పై క్లిక్ చేసి కొనేయండి.

వ్యాస్ లైన్ మాయిస్చరైజర్:

సాధారణంగా చలికాలం అంటే స్కిన్ పొడిబారిపోతుంది. అలా అవ్వకూడదు అంటే స్కిన్ కాస్త హైడ్రేటెడ్ గా ఉండాలి. అలా జరగాలి అంటే మీరు మాయిస్చరైజర్ వాడాల్సి ఉంటుంది. అందుకు వ్యాస్ లైన్ కంపెనీ నుంచి ఒక డీప్ మాయిస్చరైజర్ అందుబాటులో ఉంది. అది కూడా బడ్జెట్ ధరలోనే ఉంది. 400ml వ్యాస్ లైన్ మాయిస్చరైజర్ ఎమ్మార్పీ రూ.400 కాగా.. 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.200కే లభిస్తోంది. మరి.. ఈ వ్యాస్ లైన్ డీప్ మాయిస్చరైజర్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

నివియా బాడీ లోషన్:

నార్మల్ స్కిన్ పొడిబారడం అందరికీ తెలుసు. కానీ, కొందరికి డ్రై స్కిన్ ఉంటుంది. అది చలికాలంలో మరింత పొడిబారిపోతుంది. చర్మం మొత్తం తెల్లగా పొట్టు వచ్చేస్తుంటుంది. డ్రై స్కిన్ వారికి ఈ నివియా బాడీ లోషన్ బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇది 48 గంటలు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. స్మూత్ అండ్ హెల్తీగా ఉంటుంది. ఈ నివియా బాడీ లోషన్ ఎమ్మార్పీ రూ.625కాగా.. 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.312కే లభిస్తోంది. మరి.. ఈ నివియా బాడీ లోషన్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

మామా ఎర్త్ కోల్డ్ క్రీమ్:

మామా ఎర్త్ కంపెనీ చాలా తక్కువ కాలంలోనే ఎంతో మంచి ఆదరణ లభించింది. వాళ్ల ప్రొడక్ట్స్ కు యూజర్స్ నుంచి మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి. ఈ మామా ఎర్త్ కంపెనీ నుంచి వింటర్ కోసం ఒక మంచి కోల్డ్ క్రీమ్ అందుబాటులో ఉంది. ఇందులో ఇల్యూమినేటింగ్ మాయిస్చరైజింగ్ కోసం విటమిన్ సీ, హనీ కూడా ఉన్నాయి. ఈ 200 గ్రామ్స్ కోల్డ్ క్రీమ్ ఎమ్మార్పీ రూ.349 కాగా 13 శాతం డిస్కౌంట్ తో రూ.303కే అందిస్తున్నారు. మరి.. ఈ మామా ఎర్త్ కోల్డ్ క్రీమ్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

ప్యారాష్యూట్ బాడీ లోషన్:

ప్యారాష్యూట్ కంపెనీ నుంచి అందరికీ కోకోనట్ ఆయిల్ తెలుసు. కానీ, అది మాత్రమే కాకుండా చాలానే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఈ బాడీ లోషన్ కూడా ఒకటి. ప్రత్యేకంగా వింటర్ సీజన్ కోసం ఈ బాడీ లోషన్ బాగా పని చేస్తుంది. శరీరాన్ని 72 గంటల వరకు మాయిస్చరైజ్ చేస్తుంది. డ్రై స్కిన్ వాళ్లకు బాగా య్యూజ్ అవుతుంది. దీని ఎమ్మార్పీ రూ.335 కాగా.. కేవలం రూ.180కే అందిస్తున్నారు. మరి.. ఈ ప్యారాష్యూట్ బాడీ లోషన్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

ల్యాక్ మే సన్ స్క్రీన్ లోషన్:

ల్యాక్ మే ఉత్పత్తులకు ఆడవారిలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీటిలో ధర ఎక్కువ ఉండే ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే బడ్జెట్ లో దొరికే స్పెషల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. వాటిలో ఈ పీచ్ మిల్క్ మాయిస్చరైజర్ ఒకటి. సన్ ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా బాడీని 12 గంటల వరకు హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఈ 120ml లోషన్ ఎమ్మార్పీ రూ.280 కాగా.. రూ.202కే లభిస్తోంది. ఈ ల్యాక్ మే సన్ స్క్రీన్ లోషన్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

హిమాలయా కోకో బటర్ క్రీమ్:

ఈ హిమాలయా రిచ్ కోకో బటర్ క్రీమ్ వల్ల మీ స్కిన్ కు విటమిన్ ఈ లభిస్తుంది. విటమిన్ ఈ మీ స్కిన్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే స్కిన్ డల్ నెస్ పోతుంది. ఈ క్రీమ్ ని మీరు ఫేస్, బాడీకి కూడా వాడుకోవచ్చు. ఈ 200ml రిచ్ కోకో బటర్ హిమాలియన్ క్రీమ్ ఎమ్మార్పీ రూ.270 కాగా.. రూ.203కే అందిస్తున్నారు. ఈ హిమాలయా కోకో బటర్ క్రీమ్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

వావ్ స్కిన్ మాయిస్చరైజర్:

వావ్ సైన్స్ కంపెనీ నుంచి ఒక డీప్ మాయిస్చరైజర్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ మాయిస్చరైజర్ డల్ స్కిన్, డీ హైడ్రటెడ్ స్కిన్ రిపేర్ చేస్తుంది. అలాగే చర్మానికి మంచి గ్లోని అందిస్తుంది. ఈ వావ్ సైన్స్ 400ml మాయిస్చరైజర్ ఎమ్మార్పీ రూ.399 కాగా కేవలం రూ.241కే అందిస్తున్నారు. మరి.. వావ్ సైన్స్ స్కిన్ మాయిస్చరైజర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

గార్నియర్ ఫేస్ వాష్:

గార్నియర్ కంపెనీ నుంచి ఒక మంచి ఫేస్ వాష్ అందుబాటులో ఉంది. ఈ ఫేస్ వాష్ విటమిన్ సీతో వస్తోంది. చలికాలంలో చర్మానికి విటమిన్ సీ ఎంతో అవసరం. ఈ గార్నియర్ ఫేస్ వాష్ స్కిన్ ని క్లీన్ చేయడం మాత్రమే కాకుండా.. కావాల్సిన సీ విటమిన్ ని అందిస్తుంది. ఈ 150 గ్రాముల గార్నియర్ విటమిన్ సీ ఫేస్ వాష్ ఎమ్మార్పీ రూ.299 కాగా కేవలం రూ.195కే లభిస్తోంది. ఈ గార్నియర్ విటమిన్ సీ ఫేస్ వాష్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

హిమాలయా బేబీ క్రీమ్:

చలికాలం అంటే పెద్దవాళ్లకు లాగానే పిల్లలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పిల్లల స్కిన్ కూడ పొడిబారిపోతూ ఉంటుంది. తెల్లగా మారిపోతుంది. అందుకే చిన్నారుల కోసం హిమాలయా నుంచి బేబీ క్రీమ్ అందుబాటులో ఉంది. ఇది పిల్లల స్కిన్ ని మాయిస్చరైజ్ చేస్తుంది. ఈ 200ml హిమాలయా బేబీ క్రీమ్ ఎమ్మార్పీ రూ.260 కాగా.. రూ.182కే లభిస్తోంది. ఈ హిమాలయా బేబీ క్రీమ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

మామా ఎర్త్ బేబీ ఫేస్ క్రీమ్:

మామా ఎర్త్ కంపెనీ నుంచి చిన్న పిల్లల కోసం మంచి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ మిల్కీ సాఫ్ట్ బేబీ ఫేస్ క్రీమ్ అన్ని రకాల స్కిన్స్ కు వర్క్ అవుతుంది. చర్మాన్ మాయిస్చరైజ్ చేస్తుంది. చలికాలంలో సాఫ్ట్ గా ఉండేలా చూస్తుంది. ఈ మామా ఎర్త్ బేబీ ఫేస్ క్రీమ్ ఎమ్మార్పీ రూ.199 కాగా.. డీల్ లో కేవలం రూ.159కే లభిస్తోంది. ఈ మామా ఎర్త్ బేబీ ఫేస్ క్రీమ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best beauty products uncder 300 rupees

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom