Tirupathi Rao
Best Stand For Apple Watch Series And Apple Watch SE: యాపిల్ ప్రొడక్ట్స్ అంటే వినియోగదారులకు ఇష్టం మాత్రమే కాదు.. పిచ్చి కూడా ఉంటుంది. అలాంటి యాపిల్ ఫ్యాన్స్ కోసం ఒక క్రేజీ గ్యాడ్జెట్ తీసుకొచ్చాం. అది కూడా దాని ధర కేవలం రూ.799 మాత్రమే.
Best Stand For Apple Watch Series And Apple Watch SE: యాపిల్ ప్రొడక్ట్స్ అంటే వినియోగదారులకు ఇష్టం మాత్రమే కాదు.. పిచ్చి కూడా ఉంటుంది. అలాంటి యాపిల్ ఫ్యాన్స్ కోసం ఒక క్రేజీ గ్యాడ్జెట్ తీసుకొచ్చాం. అది కూడా దాని ధర కేవలం రూ.799 మాత్రమే.
Tirupathi Rao
యాపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇవాళ రేపుట్లో యాపిల్ వినయోగాదారుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. వినియోగదారులు కేవలం యాపిల్ ఫోన్స్ మాత్రమే కాదు.. యాపిల్ వాచ్, ఎయిర్ పోడ్స్ వంటివి కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే యాపిల్ ప్రొడక్ట్స్ అదనంగా కొన్ని గ్యాడ్జెట్స్ ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అవి కొన్నిసార్లు అవసరం అయితే.. కొన్నిసార్లు మాత్రం జాగ్రత్త కోసం కూడా కొనుగోలు చేయాల్సి వస్తుంది. అంటే ఫోన్ కేస్, ఎయిర్ పోడ్స్ కేస్ లాంటివి అనమాట. అలాగే ఇప్పుడు యాపిల్ స్మార్ట్ వాచ్ కోసం ఒక క్రేజీ గ్యాడ్జెట్ తీసుకొచ్చాం. అది కూడా కేవలం రూ.799కే.
యాపిల్ సిరీస్ వాచ్ కు మార్కెట్ లో విపరీతమైన క్రేజ్, డిమాండ్ ఉంది. వాటి ధర రూ.వేలల్లో ఉన్నా కూడా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అయితే అంత ధర పెట్టి యాపిల్ వాచ్ కొనుగోలు చేసిన తర్వాత కచ్చితంగా దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. చేతికి ఉంటే అలాగే జాగ్రత్తగా ఉంటారు. కానీ, ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం అంత జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పే గ్యారెంటీ లేదు. అందుకే యాపిల్ వాచ్ వైర్ లెస్ ఛార్జర్ కలిగిన వినియోగదారుల కోసం ఒక క్రేజీ గ్యాడ్జెట్ ఇ-కామర్స్ సైట్ లో అందుబాటులో ఉంది. అది మరేంటో కాదు.. యాపిల్ వాచ్ ఛార్జింగ్ స్టాండ్. అందులోనూ అది కేవలం రూ.799కే అందుబాటులో ఉండటం విశేషం.
ఈ వాచ్ స్టాండ్ ని సిలికాన్ తో తయారు చేశారు. ఇది ఒక రెట్రో వీడియో గేమింగ్ గ్యాడ్జెట్ లుక్స్ లో ఉంటుంది. దాని మీద మీకు జాయ్ స్ట్రిక్ బటన్స్ కూడా ఉంటాయి. మీరు వాచ్ ఛార్జర్ ని వెనుక నుంచి స్టాండ్ లోపల ఉంచాలి. దానిలో ఇచ్చిన గ్యాప్ లో వాచ్ ని ఉంచిన తర్వాత ఛార్జ్ అవుతుంది. వాచ్ డిస్ ప్లే మీకు గేమింగ్ కన్సోల్ డిస్ ప్లేలా కనిపిస్తుంది. ఛార్జింగ్ లో ఉన్నంతసేపు వాచ్ స్టాండ్ బై మోడ్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఒక గడియారంలా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో మీ డెస్క్ మీద ఈ వాచ్ స్టాండ్ ఉంటే స్పెషల్ అట్రాక్షన్ లా కూడా ఉంటుంది. యాపిల్ వాచ్ ఎస్ఈ, యాపిల్ వాచ్ సిరీస్ లకు ఈ స్టాండ్ సెట్ అవుతుందని చెబుతున్నారు. పైగా ఈ యాపిల్ వాచ్ స్టాండ్ బడ్జెట్ లోనే ఉంది కాబట్టి.. ఒకసారి ట్రై చేయచ్చు. ఈ సిలికాన్ యాపిల్ వాచ్ స్టాండ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.