iDreamPost
android-app
ios-app

రూ.9 వేల నుంచి రూ.40 వేలలోపు.. ఈ సేల్ లో ఏ ఫోన్ కొనాలి?

Best 5G SmartPhones To Buy Under Rs.40 Thousand: మీరు ఈ ఇ-కామర్స్ స్పెషల్ సేల్ లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటుంటే మాత్రం.. మీకోసం కొన్ని మోడల్స్ తీసుకొచ్చాం. రూ.10 వేల నుంచి రూ.40 వేల మధ్యలో మీరు మీ బడ్జెట్ కి తగినట్లు ఒక మంచి ఫోన్ ని అయితే సెలక్ట్ చేసుకోవచ్చు.

Best 5G SmartPhones To Buy Under Rs.40 Thousand: మీరు ఈ ఇ-కామర్స్ స్పెషల్ సేల్ లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటుంటే మాత్రం.. మీకోసం కొన్ని మోడల్స్ తీసుకొచ్చాం. రూ.10 వేల నుంచి రూ.40 వేల మధ్యలో మీరు మీ బడ్జెట్ కి తగినట్లు ఒక మంచి ఫోన్ ని అయితే సెలక్ట్ చేసుకోవచ్చు.

రూ.9 వేల నుంచి రూ.40 వేలలోపు.. ఈ సేల్ లో ఏ ఫోన్ కొనాలి?

ఇప్పుడైతే ప్రముఖ ఇ-కామర్స్ సైట్స్ సేల్ ని తీసుకొచ్చాయి. ఈ సేల్ లో మీకు ఎలాంటి ఫోన్ తీసుకోవాలి అనే అనుమానం వచ్చే ఉంటుంది. అయితే రెగ్యూలర్ ప్రైస్ కంటే కనీసం రూ.1000 అయినా ఈ సేల్ లో ఫోన్స్ మీద తక్కువ ధరలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఈ సేల్ లో ఒక 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలి అని వెయిట్ చేస్తుంటే మాత్రం మీకోసం.. కొన్ని క్రేజీ డీల్స్ తీసుకొచ్చాం. చాలామందికి ఈ సేల్ లో ఏ మొబైల్ కొనాలి అనే డౌట్ అయితే ఉంటుంది. అలాంటి వారి కోసం కొన్ని సజీషన్స్ రూపంలో రూ.10 వేలలోపు, రూ.15 వేలలోపు ఇలా కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చాం. మరి.. వాటిలో మీకు సూట్ అయ్యే ఫోన్ ఉంది అనుకుంటే మాత్రం అక్కడే ఉండే లింక్ క్లిక్ చేసి కొనేసుకోవచ్చు. సేల్ అయితే జులై 19 అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది.

పోకో ఎం6 ప్రో 5జీ:

రూ.10 వేలలోపు మంచి 5జీ ఫోన్ కోసం చూస్తుంటే మీకు పోకో ఎం6 ప్రో 5జీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పచ్చు. ఇది 4జీబీ ర్యామ్- 128 స్టోరేజీ ధర రూ.9,499గా ఉంది. ఇందులో 6జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.9,998 మాత్రమే. ఇది 4 జెన్ 2 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ తో వస్తోంది. 6.79 ఇంచెస్ లార్జెస్ట్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. బ్యాక్ సైడ్ 50 ఎంపీ డ్యూయల్ ఏఐ కెమెరా ఉంది. ఫ్రంట్ 8 ఎంపీ కెమెరా ఉంది. ఈ పోకో ఎం6 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐకూ జడ్ 9ఎక్స్ 5జీ:

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లో ఈ ఐకూ జెడ్ 9ఎక్స్ 5జీ ఫోన్ గురించి బాగానే డిస్కషన్ నడుస్తోంది. ఈ పోన్ 4 జీబీ ర్యామ్+ 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,998గా ఉంది. అదే 6 జీబీ+ 128 జీబీ స్టోరేజ్ అయితే.. రూ.14,498గా ఉంది. ఇందులో 8జీబీ+ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ కూడా ఉంది. దాని ధర రూ.15,998గా ఉంది. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 7.99 ఎంఎం స్లిమ్ డిజైన్, 44వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తోంది. ఈ ఐకూ జడ్ 9ఎక్స్ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

శాంసంగ్ గ్యాలెక్సీ ఎం35 5జీ:

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రూ.20 వేలలోపు 5జీ ఫోన్లలో ఈ శాంసంగ్ గెల్యాక్సీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పచ్చు. ఎందుకంటే దీని ఎమ్మార్పీ రూ.19,999 కాగా సేల్ లో కేవలం రూ.15,999కే వస్తోంది. సెలక్టివ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వారికి మంచి డీల్ తో వస్తోంది. గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120హెట్జ్ ఆమెలెడ్ డిస్ ప్లే, బెస్ట్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్, వ్యాపర్ కూలింగ్ సిస్టమ్, శాంసంగ్ వ్యాలెట్, 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 4 ఏళ్లు ఓఎస్ అప్ డేట్స్, 5 ఏళ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. రూ.20 వేలలోపు 5జీ ఫోన్ కావాలి అనుకునే వారికి. శాంసంగ్ గ్యాలెక్సీ ఎం35 ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వన్ ప్లస్ నార్డ్ సీఈ4:

వన్ ప్లస్ నుంచి రూ.25 వేలలోపు ఏదైనా ఫోన్ తీసుకోవాలి అని మీరు అనుకుంటుంటే మాత్రం.. ఈ నార్డ్ సీఈ4 కచ్చితంగా మంచి పిక్ అవుతుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. దీని ధర రూ.24,999గా ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రారెసర్ తో వస్తోంది. 100 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. స్మార్ట్ కటౌట్, ఆటో పిక్సలేట్ 2.0 వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. వన్ ప్లస్ ఫ్యాన్స్ కి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ4 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రియల్ మీ జీటీ 6టీ 5జీ:

రూ.35 వేలలోపు ఒక మంచి 5జీ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే మీకు.. ఈ రియల్ మీ జీటీ 6టీ 5జీ ఫోన్ మంచి ఎంపిక అవుతుంది. ఇది 8 జీబీ ర్యామ్+ 128 జీటీ స్టోరేజ్ తో వస్తోంది. దీని ధర రూ.30,999గా ఉంది. ఇది ఇండియాలోనే తొలి ఫస్ట్ 7+ జెన్ 3 ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ వచ్చిన ఫోన్. ఇందులో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది అమెజాన్ లో టాప్ రేటెడ్ ఫోన కూడా. ఇది 1.5 మిలియన్ అన్ టుటు స్కోర్ చేసింది. అంటే గేమింగ్ ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. ఇందులో కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ రియల్ మీ జీటీ 6టీ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

శాంసంగ్ గెల్యాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ:

శాంసంగ్ గెల్యాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ ఫోన్ రూ.40 వేలలోపు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. శాంసంగ్ గెల్యాక్సీ ఎస్23 అల్ట్రాలో ఉన్న చాలా ఫీచర్స్ రీసెంట్ అప్ డేట్ లో ఈ ఫోన్ కి వచ్చాయి. అంటే టాప్ ఎండ్ ఫోన్ మీకు ప్రీమియం ధరలోనే వచ్చేస్తోంది. ఇది 8జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.36,989గా ఉంది. సేల్ లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త ఫోన్ కొనాలి అనుకునేవాళ్లు కూడా దీని గురించి బాగా సెర్చ్ చేస్తున్నారు. ఇది 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ- ఓ డైనమిక్ ఆమోలెడ్ డిస్ ప్లోతో వస్తోంది. ఇది 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. అలాగే దీనికి వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడాఉంది. అలాగే వైర్ లెస్ పవర్ షేర్ ఆప్షన్ కూడా ఉంది. శాంసంగ్ గెల్యాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.