iDreamPost
android-app
ios-app

రూ.90 వేల యాపిల్ డిజైన్ వాచ్.. రూ.1,499కే!

  • Published Dec 28, 2023 | 12:48 PM Updated Updated Dec 28, 2023 | 12:48 PM

Apple Alike Smart Watch In Budget Price: ధర ఎక్కువ ఉందని యాపిల్ స్మార్ట్ వాచ్ కొనలేకపోతున్న వారికి ఈ స్మార్ట్ వాచ్ బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ ధరలోనే యాపిల్ తరహా స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది.

Apple Alike Smart Watch In Budget Price: ధర ఎక్కువ ఉందని యాపిల్ స్మార్ట్ వాచ్ కొనలేకపోతున్న వారికి ఈ స్మార్ట్ వాచ్ బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ ధరలోనే యాపిల్ తరహా స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది.

  • Published Dec 28, 2023 | 12:48 PMUpdated Dec 28, 2023 | 12:48 PM
రూ.90 వేల యాపిల్ డిజైన్ వాచ్.. రూ.1,499కే!

యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంటుంది. యువత మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. యాపిల్ అనగానే ఒక్క ఫోన్ మాత్రమే కాదు.. ఎయిర్ పోడ్స్, స్మార్ట్ వాచెస్ కూడా ఉంటాయి. అయితే యాపిల్ ప్రొడక్ట్ ఏదైనా కూడా ధర మాత్రం భారీగానే ఉంటుంది. యాపిల్ లో స్మార్ట్ వాచ్ కొనాలి అన్నా.. రూ.30 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు యాపిల్ వాచ్ కొనాలి అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. యాపిల్ అల్ట్రా 2 డిజైన్ తరహాలోనే ఫైర్ బోల్ట్ నుంచి ఒక స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. అది కూడా కేవలం రూ.1,499 ధరలోనే. మరి ఆ వాచ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.

యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, ధర చూశాకే చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఫైర్ బోల్ట్ నుంచి అదిరిపోయే స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. ఇది అచ్చం యాపిల్ వాచ్ 2 తరహాలోనే ఉంటుంది. కానీ ధర మాత్రం.. రెండింటికి దాదాపు రూ.87 వేల వరకు తేడా ఉంది. అందుకే ఇప్పుడు మార్కెట్ లో ఈ ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ స్మార్ట్ వాచ్ కు నెక్ట్స్ లెవల్లో రెస్పాన్స్ లభిస్తోంది. ఈ ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ చూస్తే.. 1.96 ఇంచెస్ బిగ్గెస్ట్ డిస్ ప్లేతో వస్తోంది. దీనికి 500 నిట్స్ బ్రైట్ నెస్ కూడా ఉంది. అంటే ఎండలో కూడా ఈ స్మార్ట్ వాచ్ బాగానే కనిపిస్తుంది. అలాగే ఈ వాచ్ లో 123 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం అందరూ స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం మాత్రమే కాకుండా హెల్త్ చెకప్ కోసం కూడా తీసుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఈ స్మార్ట్ వాచ్ లో బ్లడ్ ఆక్సిజన్ అనాలిసిస్, 24 గంటల హార్ట్ రేట్ ట్రాకింగ్, 8 యునీక్ యూఐ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. అలాగే వర్కింగ్ క్రౌన్ కూడా ఉంది. ఇంక డిజైన్ మాత్రం అదిరిపోతుంది. ఇంక ఈ డిజైన్ లో 5 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

బోట్ వేవ్ ఎలివేట్:

ఈ ఒక్క స్మార్ట్ వాచ్ మాత్రమే కాకుండా.. మార్కెట్ లో చాలానే యాపిల్ తరహా స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. వాటిలో బోట్ కంపనీ నుంచి కూడా ఎలివేట్ అనే మోడల్ అందుబాటులో ఉంది. ఈ వాచ్ లో 1.96 ఇంచెస్ బిగ్ డిస్ ప్లే ఉంటుంది. ఫంక్షనల్ క్రౌన్, బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెన్స్, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇన్ బిల్ట్ గేమ్ కూడా ఉంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఈ వాచ్ లో ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.6,499 కాగా 69 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,999కే అందిస్తున్నారు. ఈ బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Apple designed smart watch

పీట్రాన్ రిఫ్లెక్ట్ ప్రో:

పీట్రాన్ కంపెనీ కూడా ఈ యాపిల్ తరహా స్మార్ట్ వాచ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.3,799 కాగా 74 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఇంక పీట్రాన్ స్మార్ట్ వాచ్ లో ఫీచర్స్ చూస్తే.. 1.85 ఇంచెస్ ఫుల్ టచ్ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, 600 నిట్స్ డిస్ ప్లే, మెటల్ ఫ్రేమ్, డిజిటల్ క్రౌన్, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ అనాలిసిస్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే 5 డేస్ బ్యాటరీ లైఫ్ కూడా లభిస్తుంది. బడ్జెట్ లో యాపిల్ తరహా స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. మరి.. ఈ పీట్రాన్ రిఫ్లెకట్ ప్రో స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Apple designed smart watch

ఫైర్ బోల్ట్ లూమోస్:

ఫైర్ బోల్ట్ నుంచే మరో మోడల్ కూడా అందుబాటులో ఉంది. ఫైర్ బోల్ట్ లూమోస్ అనే స్టెయిన్ లెస్ స్టీల్ స్మార్ట్ వాచ్ రూ.1,499కే అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.14,999కాగా 90 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. దీని ఫీచర్స్ చూస్తే.. 1.91 ఇంచెస్ లార్జ్ డిస్ ప్లే, వాయిస్ అసిస్టెన్స్, బ్లూటూత్ కాలింగ్, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. 24 గంటల హార్ట్ రేట్ మోనిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మోనటిరింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 230 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. మరి.. ఫైర్ బోల్ట్ లూమోస్ మెటర్ వాచ్ ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Apple designed smart watch

నాయిస్ పల్స్ గో:

నాయిస్ కంపెనీ నుంచి కూడా యాపిల్ తరహా డిజైన్ లో ఒక స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. ఈ నాయిస్ పల్స్ గో మోడల్ ఎమ్మార్పీ రూ.4,999కాగా 74 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299కే అందిస్తున్నారు. ఈ వాచ్ లో 1,69 ఇంచెస్ టీఎఫ్ టీ డిస్ ప్లే, అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్, 100 స్పోర్ట్స్ మోడ్స్ విత్ ఆటో డిటెక్షన్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, హ్యాండ్ వాష్ రిమైండర్, వాటర్ డ్రింకింగ్ రిమైండర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంక వారం రోజులు బ్యాటరీ లైఫ్ లభిస్తోంది. హెవీ బ్లూటూత్ కాలింగ్ తో రెండ్రోజుల వరకు బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. మరి.. ఈ నాయిస్ పల్స్ గో స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Apple designed smart watch

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio