iDreamPost
android-app
ios-app

మీ టీవీల్లో యూట్యూబ్, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ యాప్స్ లేవా? ఐతే ఇది ట్రై చేయండి

Amazon Fire TV Stick: మీ టీవీల్లో యూట్యూబ్, ఓటీటీ యాప్స్ ఫీచర్స్ లేవా? అయితే ఈ డివైజ్ తో మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు. ధర కూడా తక్కువే.

Amazon Fire TV Stick: మీ టీవీల్లో యూట్యూబ్, ఓటీటీ యాప్స్ ఫీచర్స్ లేవా? అయితే ఈ డివైజ్ తో మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు. ధర కూడా తక్కువే.

మీ టీవీల్లో యూట్యూబ్, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ యాప్స్ లేవా? ఐతే ఇది ట్రై చేయండి

ఇదివరకు అన్నీ సాధారణ టీవీలే ఉండేవీ. టెక్నాలజీలో వచ్చిన డెవలప్ మెంట్ తో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలల్లో ఓటీటీ యాప్స్ కూడా అందిస్తుండడంతో మూవీ లవర్స్ ఇంట్లోనే తమకు ఇష్టమైన సినిమాలను టీవీల్లోనే వీక్షిస్తున్నారు. అయితే ఇంకా కొన్ని ఇళ్లలో సాధారణ టీవీలనే కలిగి ఉన్నారు. వాటిల్లో ఓటీటీ యాప్స్ ఫీచర్లు ఏమీ ఉండవు. ఇలాంటి సమయాల్లో మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీలాగా మార్చుకునేందుకు అద్భుతమైన డివైజ్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకార్స్ సంస్థలో తక్కువ ధరకే మీరు కొనుగోలు చేయొచ్చు.

అమెజాన్ ఫైట్ టీవీ స్టిక్:

అమెజాన్ ఫైట్ టీవీ స్టిక్ ఉపయోగించి మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు. స్మార్ట్ టీవీ మాదిరిగానే ఓటీటీ యాప్స్ ను యూట్యూబ్ ను చూడొచ్చు. మీకు నచ్చిన కంటెంట్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లో యూజ్ చేసి మీ టీవీలో ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, యూట్యూబ్ ఆప్షన్లను పొందొచ్చు. స్ట్రీమింగ్ ఫాస్ట్ గా అవుతుంది. అలెక్సా వాయిస్ సెర్చ్ ఆప్షన్ ఉంది. 12000+ యాప్స్ ను పొందొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ పై 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 4,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా 4,499కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

రిఫర్బిష్ డ్ ఫైర్ టీవీ స్టిక్:

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో రిఫర్బిష్ డ్ ఫైర్ టీవీ స్టిక్ లైట్ అందుబాటులో ఉంది. దీనిపై 20 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 3399గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 2,449కే సొంతం చేసుకోవచ్చు. న్యూ డివైజ్ లో మాదిరిగానే ఇందులో కూడా హెచ్ డీ క్వాలిటీతో స్ట్రీమింగ్ ఫాస్ట్ గా అవుతుంది. సాధారణ టీవీకి దీన్ని కనెక్ట్ చేసుకున్నట్లైతే ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోని లివ్, సన్ ఎన్ఎక్స్టీ, డిస్కవరీ ప్లస్ వంటి యాప్స్ ను పొందొచ్చు. ఈ ఫైర్ స్టిక్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis