iDreamPost
android-app
ios-app

Kodak: అమెజాన్ బంపర్ ఆఫర్! కొడాక్ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్!

  • Published Aug 21, 2024 | 5:00 PM Updated Updated Aug 21, 2024 | 5:00 PM

Kodak: అమెజాన్.. స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. కొడాక్ 50 ఇంచెస్ టీవీపై భారీ తగ్గింపుని ఇచ్చింది.

Kodak: అమెజాన్.. స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. కొడాక్ 50 ఇంచెస్ టీవీపై భారీ తగ్గింపుని ఇచ్చింది.

Kodak: అమెజాన్ బంపర్ ఆఫర్! కొడాక్ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్!

తక్కువ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. తక్కువ ధరలో.. ఫుల్ హెచ్ డి టీవీ రేటుకే బ్రాండెడ్ 50 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీని సొంతం చేసుకునే బంపర్ ఆఫర్ ని అమెజాన్ ఇస్తుంది. రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్ టీవీపై ఈ బిగ్ డీల్ ను ఇచ్చింది. అమెజాన్ ఇచ్చిన ఈ ఆఫర్ తో ఈ బిగ్ స్మార్ టీవీని చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు. ఇంతకీ ఆ టీవీ ఏంటి ? దాని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందారం. ఫేమస్ స్మార్ట్ టీవీ బ్రాండ్ కొడాక్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 50UHDX7XPROBL పై బంపర్ ఆఫర్ లభిస్తోంది. ఈ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీపై ఈ రోజు ఏకంగా 40% భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ నుంచి కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకు దీనిని కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ టీవీని HDFC ఇంకా Axis బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,250 రూపాయల ఎక్స్ ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని 25 వేల కంటే తక్కువ ధరకే మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది HDR 10+, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇంకా అలాగే మంచి కలర్స్ తో సూపర్ విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. అందువల్ల ఈ టీవీ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది. ఇక ఈ టీవీ ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ WiFi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్ ఇంకా ఈథర్ నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీలో 40W హెవీ సౌండ్ అందించే రెండు స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ స్పీకర్లు అదిరిపోయే సౌండ్ తో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అయితే, ఈ కొడాక్ టీవిలో కొన్ని ఫీచర్లు ఉండవు. ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్, డాల్బీ డిజిటల్ ఇంకా డీటీఎస్ వంటి సౌండ్ సపోర్ట్ లనేవి ఉండవు. ఇంకా అంతేకాకుండా ఈ టీవీలో నెట్ ఫ్లిక్స్ సపోర్ట్ కూడా ఉండదు. ఈ టీవీ డాల్బీ సౌండ్ సపోర్ట్ తో వచ్చే వీడియోలను అయితే ఆడియో లేకుండా ప్లే చేస్తుంది. ఈ అంశాలు ఈ టీవీ లో మెయిన్ మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మరి ఈ టీవీని ఎందుకు కొనవచ్చంటే..? దానికి కారణం బడ్జెట్. బడ్జెట్ ధరలో పెద్ద 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి ఈ టీవీ మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు.