iDreamPost
android-app
ios-app

రూ.1299కే రూ.20 వేల స్మార్ట్ వాచ్.. ఇంతకంటే బెస్ట్ డీల్ ఉండదేమో!

  • Published May 11, 2024 | 5:27 PM Updated Updated May 11, 2024 | 5:27 PM

స్మార్ట్ వాచ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి వారి కోసమే ఈ డీల్. 20 వేల స్మార్ట్ వాచ్ ని కేవలం 1299 రూపాయలకే సొంతం చేసుకోండి. అది కూడా భారతదేశపు నంబర్ వన్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్. ఇంతకంటే బెటర్ డీల్ ఉండదేమో.

స్మార్ట్ వాచ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి వారి కోసమే ఈ డీల్. 20 వేల స్మార్ట్ వాచ్ ని కేవలం 1299 రూపాయలకే సొంతం చేసుకోండి. అది కూడా భారతదేశపు నంబర్ వన్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్. ఇంతకంటే బెటర్ డీల్ ఉండదేమో.

  • Published May 11, 2024 | 5:27 PMUpdated May 11, 2024 | 5:27 PM
రూ.1299కే రూ.20 వేల స్మార్ట్ వాచ్.. ఇంతకంటే బెస్ట్ డీల్ ఉండదేమో!

స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు ఒక ట్రెండీ వేర్ అయిపొయింది. చాలా మంది స్మార్ట్ వాచ్ లు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ దొరికితే బాగుణ్ణు అని అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. 1299 రూపాయలకు ఏకంగా 20 వేల రూపాయల స్మార్ట్ వాచ్ ని సొంతం చేసుకోవచ్చు. ఇంతకంటే బెటర్ డీల్ ఉండదనుకుంట. అది కూడా ఫైర్ బోల్ట్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్. ఫైర్ బోల్ట్ బ్రాండ్స్ కి మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని వంటి ప్రముఖ సెలబ్రిటీలు ప్రమోట్ చేసినటువంటి దేశీయ బ్రాండ్ ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్. భారతదేశపు నంబర్ వన్ స్మార్ట్ వాచ్ బ్రాండ్ గా ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఉంది. 

ఒకసారి ఛార్జ్ చేస్తే:

ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ 1.83 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెన్స్, 100 స్పోర్ట్స్ మోడ్స్, ఐపీ 67 రేటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 240*280 పిక్సెల్ హై రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. ఛార్జింగ్ పెడితే 100 శాతం ఫుల్ అవ్వడానికి రెండు గంటలు సమయం పడుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే బ్లూటూత్ కాలింగ్ చేయకుండా మిగతా అవసరాల కోసం వాడుకుంటే 8 రోజులు ఛార్జింగ్ నిలబడుతుంది. బ్లూటూత్ కాలింగ్ తో అయితే 5 రోజులు ఛార్జింగ్ నిలబడుతుంది. 

సపోర్ట్ చేసే యాప్స్:

ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ పొందవచ్చు. అలానే హెల్త్ ట్రాకింగ్ (ఎస్పీఓ2, హార్ట్ రేట్, నిద్ర), స్పోర్ట్స్ ట్రాకింగ్ సహా అనేక ఇతర యాప్స్ కి ఈ స్మార్ట్ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 

100 స్పోర్ట్స్ మోడ్స్:

ఫుట్ బాల్, క్రికెట్, కబడ్డీ వంటి ఆటల్లో ప్రతీ ట్రెక్ ని ఇదీ ట్రాక్ చేస్తుంది. 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, హెచ్ఆర్ఎస్ చిప్ సెట్ తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ ఖచ్చితమైన ఎస్పీఓ2, హార్ట్ రేట్ రీడింగ్స్ ని ఖచ్చితత్వానికి దగ్గరగా రీడింగ్స్ ఇస్తుంది. ఎస్పీఓ2 అంటే రక్తంలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంది అనేది చెబుతుంది. అలానే మంచి నిద్ర కోసం ఇది ఉపయోగపడుతుంది. మీ నిద్రని ఇది ట్రాక్ చేస్తుంది. అయితే ఇది మెడికల్ డివైజ్ కాదన్న సంగతి గుర్తించుకోవాలి. ఈ స్మార్ట్ వాచ్ తో పాటు ఛార్జింగ్ కేబుల్, మాన్యువల్, వారంటీ కార్డు వస్తాయి. ఈ స్మార్ట్ వాచ్ మీద ఏడాది పాటు వారంటీ వస్తుంది.

ఇది బ్లాక్, యాక్టివ్ బ్లాక్, యాక్టివ్ బ్లూ, యాక్టివ్ జీ బ్లాక్, యాక్టివ్ గ్రే, యాక్టివ్ పింక్ సహా మొత్తం 25 రంగుల్లో లభిస్తుంది. నలుపు రంగు స్మార్ట్ వాచ్ ధర రూ. 19,999గా ఉండేది. ఇప్పుడు కేవలం రూ. 1299కే ఆఫర్ లో వస్తుంది. మీ దగ్గర హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు, వన్ కార్డు వంటివి ఉంటే కనుక ఈ రేటు ఇంకా తగ్గుతుంది. ఈ స్మార్ట్ వాచ్ కి 87 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. ఇటీవల లక్షకు పైగా యూజర్లు దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మరి మీరు ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet