iDreamPost
android-app
ios-app

IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. హాట్ స్టార్, జియో సినిమాలోరాదు! ఫోన్ లో ఫ్రీగా ఇలా చూసేయండి..

  • Published Aug 02, 2024 | 10:16 AM Updated Updated Aug 02, 2024 | 10:16 AM

శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ హాస్ట్ స్టార్, జియో సినిమాలో రాదు. దాంతో క్రికెట్ లవర్స్ నిరాశలో ఉన్నారు. కానీ మీ ఫోన్ లోనే ఫ్రీగా ఈ వన్డే సిరీస్ ను చూసేయెుచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ హాస్ట్ స్టార్, జియో సినిమాలో రాదు. దాంతో క్రికెట్ లవర్స్ నిరాశలో ఉన్నారు. కానీ మీ ఫోన్ లోనే ఫ్రీగా ఈ వన్డే సిరీస్ ను చూసేయెుచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

  • Published Aug 02, 2024 | 10:16 AMUpdated Aug 02, 2024 | 10:16 AM
IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. హాట్ స్టార్, జియో సినిమాలోరాదు! ఫోన్ లో ఫ్రీగా ఇలా చూసేయండి..

ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది టీమిండియా. ఇప్పటికే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి.. సమరోత్సాహంతో వన్డే సరీస్ కు సిద్ధం అవుతోంది. యంగ్ టీమిండియా చూపిన జోరునే సీనియర్లు కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వన్డేల కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు జట్టులోకి రావడంతో.. టీమిండియా ఇంకా స్ట్రాంగ్ గా తయ్యారు అయ్యింది. అయితే లంకతో జరగబోయే వన్డే సిరీస్ హాస్ట్ స్టార్, జియో సినిమాలో రాదు. దాంతో క్రికెట్ లవర్స్ నిరాశలో ఉన్నారు. కానీ మీ ఫోన్ లోనే ఫ్రీగా ఈ వన్డే సిరీస్ ను చూసేయెుచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

శ్రీలంక-ఇండియా మధ్య శుక్రవారం(ఆగస్ట్ 2) నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. 2, 4, 7 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఈ మ్యాచ్ లు అన్నింటికీ.. కొలంబో వేదికగా వ్యవహరించబోతోంది. ఇక ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలో ప్రేక్షకుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. దానికి కారణం.. హాట్ స్టార్, జియో సినిమాలో ఈ సిరీస్ ప్రసారం కాకపోవడమే. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడొచ్చంటే? టీమిండియా విదేశాల్లో ఆడే అన్ని మ్యాచ్ లకు సంబంధించి హక్కులను సోనీ నెట్ వర్క్ దక్కించుంది.

ఇక ఇప్పుడు శ్రీలంకతో జరగబోయే వన్డే సరీస్ కూడా.. సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు. ఓటీటీలో సోనీ లివ్ లో ప్ర‌సారం అవుతుంది. కానీ ఇందుకు సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు మీ ఫోన్ లో ఈ సిరీస్ ను ఫ్రీగా చూడొచ్చు. అవును.. మీ ఫోన్ లో జియోటీవీ యాప్ లో ఫ్రీగా శ్రీలంక-భారత్ వన్డే సిరీస్ ను చూడొచ్చు. మీ మెుబైల్ లో జియోటీవీ యాప్ లో ఛానల్స్ లో సోనీ టీవీ నెట్ వర్క్  ఛానల్ ను ఎంచుకోవడం ద్వారా ఫ్రీగా ఈ సిరీస్ ను చూడొచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom