Breaking: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్!

Shikhar Dhawan Retirement: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

Shikhar Dhawan Retirement: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఇక ఇప్పటి వరకు తనకు మద్ధతు పలికిన అభిమానులకు, సహచర క్రికెటర్లకు నా ధన్యవాదాలు. దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉందని, మీ అభిమానానికి థ్యాంక్స్ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

Show comments