iDreamPost
android-app
ios-app

Mohammed Siraj: లగ్జరీ కారు కొన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్! రేటెంతో తెలుసా?

  • Published Aug 12, 2024 | 8:00 AM Updated Updated Aug 12, 2024 | 8:00 AM

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. తన ఫ్యామిలీ కోసం ఈ కారును కొన్నట్లు తెలిపాడు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాని ధర ఎంతో తెలుసా?

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. తన ఫ్యామిలీ కోసం ఈ కారును కొన్నట్లు తెలిపాడు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాని ధర ఎంతో తెలుసా?

  • Published Aug 12, 2024 | 8:00 AMUpdated Aug 12, 2024 | 8:00 AM
Mohammed Siraj: లగ్జరీ కారు కొన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్! రేటెంతో తెలుసా?

సెలబ్రిటీలు లగ్జరీ కార్లు, బైకులు లతో పాటుగా ఖరీదైన బంగ్లాలు, విల్లాలు కొనడం సర్వసాధారణమైన విషయమే. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. శ్రీలంక పర్యట నుంచి హైదరాబాద్ వచ్చిన సిరాజ్.. తన ఫ్యామిలీ కోసం ఓ ఖరీదైన కారుకును కొన్నాడు. దాని విలువ కోట్లలో ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

భారత స్టార్ బౌలర్, హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. శ్రీలంక పర్యటనను ముగించుకుని స్వస్థలానికి చేరుకున్న సిరాజ్ తన ఫ్యామిలీ కోసం రూ. 3 కోట్లు విలువ చేసే ల్యాండ్ రోవర్ కారును కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు సిరాజ్. దాంతో బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల నజరానాలో సిరాజ్ కు రూ. 5 కోట్లు వచ్చాయని, ఆ డబ్బుతోనే అతడు ఈ ల్యాండ్ రోవర్ కొన్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Team India star pacer Mohammad Siraj bought a luxury car!

కాగా.. సిరాజ్ గ్యారేజ్ లో ఇప్పటికే టయోటా కొరోల్లా(రూ. 22 లక్షలు), టయోటా ఫార్చునర్(రూ. 40 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్-రూ. 75 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ క్లాస్-(రూ. 1.86 కోట్లు), రేంజ్ రోవర్ వాగ్యూ-రూ. 2.8తో పాటు మహీంద్ర థార్ కార్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో లగ్జరీ కారు అతడి గ్యారేజ్ లో చేరింది. శ్రీలంకతో జరిగిన సిరీస్ లో సిరాజ్ అంచనాలను అందుకోలేకపోయాడు. చివరి వన్డేలో దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి మహ్మద్ సిరాజ్ లగ్జరీ కారు కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial)

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş