Somesekhar
ప్రస్తుతం ఇటు ఇండస్ట్రీలో అటు క్రికెట్ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? ప్రముఖ టీవీ నటితో టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి జరగబోతోంది అన్న వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఇటు ఇండస్ట్రీలో అటు క్రికెట్ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? ప్రముఖ టీవీ నటితో టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి జరగబోతోంది అన్న వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ప్రముఖ టీవీ నటితో టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి జరగబోతోంది అన్న వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ గా మారింది. ఆ ప్లేయర్ కు వరల్డ్ కప్ లో చోటు దక్కలేదని, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 9 సంవత్సరాలు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ భారత స్టార్ ప్లేయర్ ఎవరు? ఆ టీవీ నటి ఎవరు? ఈ వార్తలపై ఆ నటి ఏమని స్పందించింది? పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఇటు ఇండస్ట్రీలో అటు క్రికెట్ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? ప్రముఖ టీవీ నటి రిద్ధిమా పండిట్ ను శుబ్ మన్ గిల్ పెళ్లాడబోతున్నాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరు వచ్చే డిసెంబర్ లో పెళ్లిపీటలెక్కబోతున్నారు అనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. రిద్దిమా ఏజ్ 33 కాగా.. గిల్ వయసు 24, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 9 సంవత్సరాలు. ఈ జోడీ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త ఎక్కడి నుంచి లీక్ అయ్యిందో తెలీదు కానీ గత కొన్ని రోజులుగా వైరల్ గా మారింది. దాంతో ఈ వార్తపై స్వయంగా స్పందించింది రిద్ధిమా.
“నేను మార్నింగ్ లేవగానే జర్నలిస్ట్ ల నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫలానా క్రికెటర్ తో పెళ్లి జరగబోతోంది కదా? అంటూ ప్రశ్నించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పా. పైగా ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఉంటే నేనే ముందుగా ప్రకటిస్తాను. అంతే తప్ప ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయకండి” అంటూ వివరణ ఇచ్చుకుంది. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై గిల్ రియాక్ట్ కాలేదు. కాగా.. గిల్, సచిన్ గారాల పట్టి సారా టెండుల్కర్ తో ప్రేమలో ఉన్నాడని గతంలో వార్తలు వైరల్ అయిన విషయం తెలియనిది కాదు. కానీ ఈ విషయంపై ఇటు సారా గానీ అటు గిల్ గానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. ఈ క్రమంలో టీవీ నటితో పెళ్లి అంటూ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచాడు శుబ్ మన్ గిల్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయాడు గిల్.
Ridhima Pandit responds to reports of marriage to Shubman Gill – https://t.co/5XCtpAJ4NV pic.twitter.com/EAZckrYfam
— Islamabad Insider (@IslooInsider) June 2, 2024
Ridhima Pandit DENIES marriage rumors with cricketer Shubman Gill: “Don’t even know him personally” https://t.co/TGFpBLST2Z pic.twitter.com/dYHxMNOsnb
— Netamaker (@netamakerIndia) June 1, 2024