Live Now

IPL 2024 ఆక్షన్ లైవ్ అప్ డేట్స్: రికార్డ్ ధరకు మిచెల్ స్టార్క్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికం

IPL 2024 Auction LIVE Updates in Telugu:ఐపీఎల్ 2024 వేలానికి సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించబోతోంది బీసీసీఐ. స్టార్ ప్లేయర్స్ పాల్గొంటుండగా 10 ప్రాంచైజీలు ఆటగాళ్లను దక్కించుకునేందుకు పోటీపడబోతున్నాయి.

క్రికెట్ ప్రియులను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024కు సంబంధించిన వేలం ఉత్కంఠగా సాగుతోంది. ఈ వేలంలో జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రాంచైజీలు స్టార్ ప్లేయర్లను దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. దిగ్గజ ప్లేయర్స్ కూడా ఐపీఎల్ వేలంలో పాల్గొనడంతో ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో పాట్ కమ్మిన్స్ రూ.20 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు దక్కించుకుంది.

LIVE NEWS & UPDATES

  • 19 Dec 2023 06:06 PM (IST)

    ఐపీఎల్ 2024 ఆక్షన్ దుబాయ్ వేదికగా కొనసాగుతోంది. ఈ ఆక్షన్ లో పలువురు ఆటగాళ్లు కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయారు. మంచి ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లను ప్రాంచైజీలు రికార్డు ధరలకు దక్కించుకున్నాయి. ఇందులో పాట్ కమిన్స్(20.50), మిచెల్ స్టార్క్ (24.75కోట్లు) రికార్డ్ ధర పలికారు. మరికొందరు ప్లేయర్స్ ను వారి ఆటతీరును బట్టి కొనుగోలు చేశారు. మరికొందరు ఆటగాళ్లను వేలంలో ఏ ప్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోవడంతో అన్ సోల్డ్ లిస్ట్ లో చేరిపోయారు. మరి ఐపీఎల్ ఆక్షన్ సాగుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • 19 Dec 2023 05:45 PM (IST)

    షారుఖ్ ఖాన్

    భారత్ కు చెందిన ఆల్ రౌండర్ షారుఖ్ ఖాన్ రూ. 40 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 7.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

  • 19 Dec 2023 05:39 PM (IST)

    అర్షిన్ కులకర్ణి

    భారత్ కు చెందిన ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణి రూ. 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 20లక్షలకు లక్నో దక్కించుకుంది.

  • 19 Dec 2023 05:32 PM (IST)

    అంగ్క్రిష్ రఘువంశీ

    భారత్ కు చెందిన బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ రూ. 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 20లక్షలకు కోల్ కతానైట్ రైడర్స్ దక్కించుకుంది.

  • 19 Dec 2023 05:29 PM (IST)

    సమీర్ రిజ్వీ

    భారత్ కు చెందిన బ్యాటర్ సమీర్ రిజ్వీ రూ. 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 8.40 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.

  • 19 Dec 2023 05:23 PM (IST)

    ఆ ప్లేయర్స్ అన్ సోల్డ్

    ప్రియాన్స్ ఆర్య రూ.20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

    సౌరవ్ చౌహాన్ రూ.20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

    రోహన్ కున్నుమ్మల్ రూ.20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

  • 19 Dec 2023 05:18 PM (IST)

    శివమ్ దూబే

    భారత్ కు చెందిన బ్యాటర్ శివమ్ దూబే రూ. 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 5.80 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది.

  • 19 Dec 2023 04:05 PM (IST)

    ఆ ప్లేయర్స్ అన్ సోల్డ్

    ఆఫ్గానిస్తాన్ బౌలర్ వకార్ సలాంఖీల్ రూ.50 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

    ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

    ఆస్ట్రేలియన్ బౌలర్ హాజిల్ వుడ్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

    ఆఫ్గానిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

  • 19 Dec 2023 04:00 PM (IST)

    డరైల్ మిచెల్

    మిచెల్

    న్యూజీలాండ్ ఆల్ రైండర్ మిచెల్ రూ. కోటి రూపాయల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

  • 19 Dec 2023 03:57 PM (IST)

    దిల్షాన్ మధుశంక

    దిల్షాన్ మధుశంక రూ. 50 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 4.60 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

  • 19 Dec 2023 03:54 PM (IST)

    జయదేవ్ ఉనాద్కట్

    జయదేవ్ ఉనాద్కట్ రూ. 50 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 1.60 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం దక్కించుకుంది.

  • 19 Dec 2023 03:48 PM (IST)

    మిచెల్ స్టార్క్

    ఐపీఎల్ వేలంలో దుమ్మురేపిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. వేలంలో రికార్డు ధరతో ఐపీఎల్ లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. స్టార్క్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 24.75 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.

  • 19 Dec 2023 03:33 PM (IST)

    శివమ్ మావి

    ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి రూ. 50 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 6.40 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

  • 19 Dec 2023 03:29 PM (IST)

    ఉమేష్ యాదవ్:

    ఉమేష్ యాదవ్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చాడు. అతడిని గుజరాత్ టైటాన్స్ రూ.5.80 కోట్లకు కొనుగోలు చేసింది.

  • 19 Dec 2023 03:28 PM (IST)

    ఉమేష్ యాదవ్

    ఉమేష్ యాదవ్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో రూ. 5.80 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

  • 19 Dec 2023 03:28 PM (IST)

    అల్జారీ జోసెఫ్:

    వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ రూ.కోటి బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడిని రూ.11.50 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.

  • 19 Dec 2023 03:26 PM (IST)

    చేతన్ సకారియా:

    బౌలర్ చేతన్ సకారియా రూ.50 లక్షల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి రాగా.. కోల్ కతా నైట్ రైడర్స్ అతడిని రూ.50 లక్షలకే కొనుగోలు చేసింది.

  • 19 Dec 2023 03:21 PM (IST)

    స్టార్ ప్లేయర్స్ అన్ సోల్డ్:

    లోకీ ఫెర్గ్యూసన్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

    కుశల్ మెండిస్ రూ.50 లక్షల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చాడు. కానీ, అతడిని తొలి రౌండ్ లో ఎవరూ కొనుగోలు చేయలేదు.

    వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్ ను మొదటి రౌండ్ లో కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు.

    ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ ని కూడా ఎవరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

  • 19 Dec 2023 03:15 PM (IST)

    ట్రిస్టాన్ స్టబ్స్- కేఎస్ భరత్:

    సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్- బ్యాటర్ ట్రిస్టాన్ స్టబ్స్ ని రూ.50 లక్షల బేస్ ప్రైస్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

    తెలుగు కుర్రాడు.. వికెట్ కీపర్- బ్యాటర్ కేఎస్ భరత్ ను రూ.50 లక్షల బేస్ ప్రైస్ కే కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.

  • 19 Dec 2023 02:45 PM (IST)

    క్రిస్ ఓక్స్:

    ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ ఓక్స్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి ఎంటర్ అయ్యాడు. కోల్ కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ క్రిస్ కోసం పోటీ పడగా.. రూ.4.20 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

  • 19 Dec 2023 02:42 PM (IST)

    డారిల్ మిచెల్:

    న్యూజిలాండ్ ఆలౌ రౌండర్ డారిల్ మిచెల్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ధర రూ.11.50 కోట్లు దాటిన తర్వాత ఢిల్లీ తప్పుకుంది. రేసులోకి చెన్నై ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి డారిల్ మిచెల్ ని రూ.14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.

  • 19 Dec 2023 02:26 PM (IST)

    హర్షల్ పటేల్:

    బౌలర్ హర్షల్ పటేల్ కోసం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ హోరాహోరీగా తలపడ్డాయి. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చిన హర్షల్ పటేల్ ని చివరకు రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.

  • 19 Dec 2023 02:20 PM (IST)

    గెరాల్డ్ కొయిటీజ్:

    రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చిన సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ గెరాల్డ్ కొయిటీజ్ ని ముంబయి ఇండియన్స్ రూ.5 కోట్లకు దక్కించుకుంది.

  • 19 Dec 2023 02:16 PM (IST)

    పాట్ కమ్మిన్స్:

    ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ ని ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఒక మంచి కెప్టెన్ కోసమే కావ్య మారన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది.

  • 19 Dec 2023 02:10 PM (IST)

    అజ్మతుల్లా:

    అఫ్గానిస్తాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమార్జైని బేస్ ప్రైస్ రూ.50 లక్షలకే గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

  • 19 Dec 2023 02:06 PM (IST)

    ఆల్ రౌండర్ శార్దూల్ ఠాగూర్:

    టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాగూర్ రూ.2.00 కోట్ల బేస్ ప్రైస్ ఆక్షన్ లోకి రాగ.. శార్దూల్ ని రూ.4.00 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

  • 19 Dec 2023 02:01 PM (IST)

    తక్కువ ధరకే రచిన్ రవీంద్ర:

    న్యూజిలాండ్ నయా సంచలనం రచిన్ రవీంద్ర రూ.50 లక్షల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి రాగ.. రూ.1.80 కోట్లకి చెన్నై జట్టు దక్కించుకుంది.

  • 19 Dec 2023 01:57 PM (IST)

    వానిందు హసరంగా

    శ్రీలంక స్టార్ స్పిన్నర్, టీ-20 స్పెషలిస్ట్ వానిందు హసరంగాని బేస్ ప్రైస్ రూ.1.50 కోట్లకే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది.

  • 19 Dec 2023 01:44 PM (IST)

    స్టార్ ప్లేయర్స్ అన్ సోల్డ్

    IPL-2024 ఆక్షన్ లో స్టార్ ప్లేయర్ స్మిత్ అన్ సోల్డ్ లిస్ట్ లో చేరిపోయాడు. స్మిత్ తో పాటు.., మనీశ్ పాండే, కరణ్ నాయర్ వంటి ఇండియన్ ప్లేయర్స్ పై కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.

  • 19 Dec 2023 01:39 PM (IST)

    ట్రావిస్ హెడ్:

    వరల్డ్ కప్ ఫైనల్ లో అదరగొట్టిన హెడ్ కోట్ల రూ.2 బేస్ ప్రైస్ లో ఆక్షన్ లోకి వచ్చాడు. ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ కోసం హైదరాబాద్, చెన్నై జట్లు బాగా పోటీ పడ్డాయి. చివరికి ఎస్.ఆర్.హెచ్ ట్రావిస్ హెడ్ ని రూ.6.80 కోట్లకి దక్కించుకుంది.

  • 19 Dec 2023 01:31 PM (IST)

    హ్యారి బ్రూక్:

    గత సీజన్ లో భారీ ధరతో SRH కి ఆడిన హ్యారి బ్రూక్ ని ఈసారి ఢిల్లీ టీమ్ కేవలం 4 కోట్లకి దక్కించుకుంది. ఇది మంచి సెలెక్షన్ అని చెప్పుకోవచ్చు.

  • 19 Dec 2023 01:27 PM (IST)

    రోవ్మాన్ పావెల్ తో ఓపెన్:

    ఆక్షన్ లో తొలి ప్లేయర్ గా వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మాన్ పావెల్. కొట్టి బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన రోవ్మాన్ పావెల్ ను రాజస్థాన్ రాయల్స్ 7కోట్ల 40 లక్షల రూపాయలకు దక్కించుకుంది.

  • 19 Dec 2023 01:20 PM (IST)

    ఆక్షన్ లో పంత్

    మొదలైన ఐపీఎల్-2024 ఆక్షన్. ఢిల్లీ తరుపున ఆక్షన్ బెంచ్ పై కనిపించిన రిషబ్ పంత్

Show comments