iDreamPost
android-app
ios-app

IND vs BAN: బంగ్లాతో టెస్ట్ సిరీస్.. హాట్ స్టార్ లో రాదు! ఉచితంగా ఇలా చూసేయండి!

  • Published Sep 18, 2024 | 9:44 AM Updated Updated Sep 18, 2024 | 9:44 AM

India vs bangladesh test series how to watch free: ఇండియా వర్సెస్ బంగ్లా టెస్ట్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం కాదు. మరెలా చూడాలి? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈ సిరీస్ ను ఫ్రీగా ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

India vs bangladesh test series how to watch free: ఇండియా వర్సెస్ బంగ్లా టెస్ట్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం కాదు. మరెలా చూడాలి? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈ సిరీస్ ను ఫ్రీగా ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

  • Published Sep 18, 2024 | 9:44 AMUpdated Sep 18, 2024 | 9:44 AM
IND vs BAN: బంగ్లాతో టెస్ట్ సిరీస్.. హాట్ స్టార్ లో రాదు! ఉచితంగా ఇలా చూసేయండి!

టీమిండియా రెస్ట్ మోడ్ నుంచి బయటకి వచ్చి.. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం గ్రౌడ్ లోకి దిగింది. నెలన్నర విశ్రాంతి తర్వాత టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కఠోరంగా సాధన చేస్తున్నారు. మరోవైపు పాక్ ను ఓడించిన ఉత్సాహంతో.. టీమిండియాను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు ప్రత్యర్థి కెప్టెన్. ఇక ఈ కామెంట్స్ కు మాటలతో కాదు, చేతలతోనే బదులిస్తామని రోహిత్ శర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ఈ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం కాదు. మరెలా చూడాలి? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ సిరీస్ ను ఫ్రీగా ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతోంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 మధ్య రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్ కోసం టీమిండియా గట్టిగా రెడీ అవుతోంది. బంగ్లాను అంత ఈజీగా తీసుకోబోమని, మా ప్లాన్స్ మాకున్నాయని వాటితోనే ప్రత్యర్థిని చిత్తు చేస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చాడు. అదీకాక ఈ సిరీస్ లో విజయం సాధించి.. టెస్ట్ సీజన్ ను ఘనంగా ఆరంభిస్తామని హిట్ మ్యాన్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. మరోవైపు బంగ్లా కెప్టెన్ కూడా పాక్ ను ఓడించినట్లుగానే భారత్ ను ఓడిస్తామని ధీమాను వ్యక్తం చేశాడు.

కాగా.. ఈ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం కాదు. దాంతో ఈ మ్యాచ్ లు ఎక్కడ చూడాలా? అని క్రికెట్ లవర్స్ అనుకుంటున్నారు. ఇక ఫ్రీగా ఈ సిరీస్ ను ఇక్కడ చూసేయండి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ కు అధికారిక బ్రాడ్ కాస్టర్స్ గా రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమా, స్పోర్ట్స్ 18 లు వ్యవహరిస్తున్నాయి. స్పోర్ట్స్ 18 సాటిలైట్ ఛానల్ లో ఈ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అయితే ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇలా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా చూసేయెుచ్చు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో సినిమాలో ఈ సిరీస్ ను ఫ్రీగా చూడొచ్చు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet