IND vs SA: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్! కానీ..

టీ20 వరల్డ్ కప్  ఫైనల్ మ్యాచ్ కు అంతాసిద్ధమైంది. కప్ గెలుచుకోవాలని ఇటు టీమిండియా, అటు సౌతాఫ్రికా జట్లు రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ఫ్యాన్స్ కు ఓ భారీ బ్యాడ్ న్యూస్ అందింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్  ఫైనల్ మ్యాచ్ కు అంతాసిద్ధమైంది. కప్ గెలుచుకోవాలని ఇటు టీమిండియా, అటు సౌతాఫ్రికా జట్లు రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ఫ్యాన్స్ కు ఓ భారీ బ్యాడ్ న్యూస్ అందింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024 ముగింపు దశకు వచ్చింది. టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్లు. 13 ఏళ్ల వరల్డ్ కప్ కరువు తీర్చుకోవాలని భారత్ ఆరాటపడుతుంటే.. తొలి ప్రపంచ కప్ అదుకోవాలని దక్షిణాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ సమవుజ్జీల సమరంలో కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ఇది ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ వారికి ఊరట కలిగించే విషయం కూడా ఇంకోటి ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్  ఫైనల్ మ్యాచ్ కు అంతాసిద్ధమైంది. కప్ గెలుచుకోవాలని ఇటు టీమిండియా, అటు సౌతాఫ్రికా జట్లు రెడీగా ఉన్నాయి. నేడు(జూన్ 29)న బార్బడోస్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ పోరుకోసం వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికి ఓ బ్యాడ్ న్యూస్. అదేంటంటే? మ్యాచ్ జరిగే సమయానికి అక్కడ భారీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీకాక మ్యాచ్ కు ముందు రోజు బార్బడోస్ లో భారీ వర్షం కురిసింది. దాని కారణంగా గ్రౌండ్ మెుత్తం చిత్తడిగా తయ్యారు అయ్యింది. వర్షం పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దాంతో టఫ్ ఫైట్ చూడాలనుకున్న ఫ్యాన్స్ కు నిరాశతప్పేలా లేదు.

అయితే.. ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం ఒకటుంది. మ్యాచ్ షెడ్యూల్ చేసిన రోజు అంటే జూన్ 29న రద్దు అయితే.. రిజర్వ్ డే అయిన జూన్ 30న మ్యాచ్ ను కొనసాగిస్తారు. దాంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే రిజర్వ్ డే నాడు కూడా వర్షం పడితే మాత్రం ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా.. రెండు జట్లు కూడా కప్ గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. ఇండియా టోర్నీ ప్రారంభం నుంచి అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. అటు దక్షిణాఫ్రికా సైతం ఇప్పటి వరకు టోర్నీలో ఒక్క అపజయం కూడా చవిచూడలేదు. దాంతో పోరు ఇంట్రెస్టింగ్ గా మారనుంది. కాబట్టి మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

Show comments