Somesekhar
తీవ్ర అసంతృప్తిలో ఉన్న రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఓ ఇది ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ పగ్గాలను హిట్ మ్యాన్ అందుకోనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తీవ్ర అసంతృప్తిలో ఉన్న రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఓ ఇది ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ పగ్గాలను హిట్ మ్యాన్ అందుకోనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
Somesekhar
హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పేర్లు. దానికి కారణం మనందరికి తెలిసిందే. ఐదు ఐపీఎల్ టైటిల్స్ ను అందించిన రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. ఈ నిర్ణయం రోహిత్ ఫ్యాన్స్ తో పాటు గా సగటు క్రికెట్ అభిమానులను షాక్ కు గురించి చేసింది. దీంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ముంబై యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా రోహిత్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్.. మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ పగ్గాలను హిట్ మ్యాన్ అందుకోనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తీవ్ర అసంతృప్తిలో ఉన్న రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఓ ఇది ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ను తీసేసి పాండ్యాను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ ముంబై కెప్టెన్సీ పగ్గాలను హిట్ మ్యాన్ అందుకోనున్నాడని సమాచారం. ఎందుకంటే? హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడు ఐపీఎల్ 2024కు దూరం కానున్నాడని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆఫ్గానిస్తాన్ తో టీ20 సిరీస్ కు పాండ్యా దూరం అయినట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. గాయం పూర్తిగా మానకపోవడంతో.. అతడు వచ్చే ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మళ్ళీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ తిరిగి నియమించబడటానిక అవకాశాలు ఉన్నాయంటున్నారు క్రీడా పండితులు. పాండ్యా మెగాటోర్నీకి దూరం అయ్యితే కచ్చితంగా హిట్ మ్యాన్ ముంబై కెప్టెన్ గా ఎంపికైతాడు అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ న్యూస్ తెలియడంతో రోహిత్ ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఇదే కర్మ ఫలితం అంటూ పాండ్యాను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. మరి రోహిత్ తిరిగి ముంబై కెప్టెన్ గా నియమించబడతాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nothing has changed for Mumbai Indians. Hardik Pandya is still the IPL skipper. In a way. pic.twitter.com/2eA0AqqMMI
— Ramesh Srivats (@rameshsrivats) December 23, 2023