iDreamPost
android-app
ios-app

అనుష్క ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • Published Jun 02, 2025 | 4:30 PM Updated Updated Jun 02, 2025 | 4:30 PM

Ghati Movie Release date : అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అనుష్క నటించిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పడు ఈ ఘాటీ ఒకెత్తు.క ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

  • Published Jun 02, 2025 | 4:30 PMUpdated Jun 02, 2025 | 4:30 PM
అనుష్క ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అనుష్క నటించిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పడు ఈ ఘాటీ ఒకెత్తు. ఈ సినిమా కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు దర్శకులు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ .. టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసాయి.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఘాటి’ చిత్రాన్ని జూలై 11న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. దీనితో అనుష్క ఫ్యాన్స్ ఫుల్ కుషీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తే కానీ కథ ఏంటి అనే క్లారిటీ రాదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.