iDreamPost
android-app
ios-app

ఇది నీకే సాధ్యం సామి… అప్పుడు డిజాస్టర్ ఇప్పుడు బ్లాక్ బస్టర్

  • Published Jun 02, 2025 | 4:17 PM Updated Updated Jun 02, 2025 | 4:17 PM

Khaleja Re Release Collections: ఒకప్పుడు డిజాస్టర్ టాక్ సంపాదించుకున్న మూవీ ఇప్పుడు ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఏ ఒక్కరు ఊహించు ఉండరు. ఇప్పటికి దర్శక నిర్మాతలు ఖలేజ రీరిలీజ్ కలెక్షన్స్ వలన షాక్ లోనే ఉన్నారు.

Khaleja Re Release Collections: ఒకప్పుడు డిజాస్టర్ టాక్ సంపాదించుకున్న మూవీ ఇప్పుడు ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఏ ఒక్కరు ఊహించు ఉండరు. ఇప్పటికి దర్శక నిర్మాతలు ఖలేజ రీరిలీజ్ కలెక్షన్స్ వలన షాక్ లోనే ఉన్నారు.

  • Published Jun 02, 2025 | 4:17 PMUpdated Jun 02, 2025 | 4:17 PM
ఇది నీకే సాధ్యం సామి… అప్పుడు డిజాస్టర్ ఇప్పుడు బ్లాక్ బస్టర్

ఒకప్పుడు డిజాస్టర్ టాక్ సంపాదించుకున్న మూవీ ఇప్పుడు ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఏ ఒక్కరు ఊహించు ఉండరు. ఇప్పటికి దర్శక నిర్మాతలు ఖలేజ రీరిలీజ్ కలెక్షన్స్ వలన షాక్ లోనే ఉన్నారు. అసలు రీరిలీజ్ అనౌన్స్ చేయగానే వారం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ , ఎక్స్ట్రా స్క్రీన్స్ ఇలా ప్రతి దానిలో స్ట్రెయిట్ రిలీజ్ లను డామినేట్ చేస్తూ వచ్చింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా మూడు రోజుల్లో ఎంత రాబట్టింది అనే అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనితో అభిమానులు మహేష్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది నీకే సాధ్యం సామి అంటూ జేజేలు కొడుతున్నారు.

రీరిలీజ్ మొదటి రెండు రోజులు కూడా థియేటర్స్ లో తెగ సందడి చేశారు అభిమానులు. దాని రిజల్ట్ ఈ సినిమా మూడు రోజులో రూ.11.83 కోట్లు రాబట్టిందట. ఇది ఆల్ టైమ్ రికార్డు అని మూవీ మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్ అయిన రోజు ఏకంగా రూ.5కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş