iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 22 సినిమాలు.. ఆ 3 చాలా స్పెషల్

  • Published Jun 02, 2025 | 2:45 PM Updated Updated Jun 02, 2025 | 2:45 PM

ఓటిటి ప్రేక్షకులను మెప్పించడానికి మరోవారం వచ్చేసింది. ఈ వారం అటు థియేటర్ లోను ఇటు ఓటిటి లోను ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి.మరి ఆ సినిమాలేంటో ఎప్పుడెప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి చూసేద్దాం.

ఓటిటి ప్రేక్షకులను మెప్పించడానికి మరోవారం వచ్చేసింది. ఈ వారం అటు థియేటర్ లోను ఇటు ఓటిటి లోను ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి.మరి ఆ సినిమాలేంటో ఎప్పుడెప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి చూసేద్దాం.

  • Published Jun 02, 2025 | 2:45 PMUpdated Jun 02, 2025 | 2:45 PM
ఈ వారం OTT లో 22 సినిమాలు.. ఆ 3 చాలా స్పెషల్

ఓటిటి ప్రేక్షకులను మెప్పించడానికి మరోవారం వచ్చేసింది. ఈ వారం అటు థియేటర్ లోను ఇటు ఓటిటి లోను ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. మొత్తం ఐదు సినిమాలు ఈ వారం థియేటర్ లో సందడి చేయనున్నాయి. ఇవి కాకుండ ఓటిటి లో ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎప్పుడెప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ :

ది మార్టిషియన్- డాక్యుమెంటరీ చిత్రం- జూన్ 02

క్రిమినల్ కోడ్‌- సీజన్‌ 4- జూన్ 04

వన్‌ ఆఫ్‌ దెమ్‌ డేస్‌- (హాలీవుడ్‌ మూవీ) – జూన్‌ 04

జిన్నీ అండ్‌ జార్జియా- సీజన్‌-3 – జూన్ 05

టైర్స్ – సీజన్‌-2- జూన్ 05

జాట్‌ (హిందీ మూవీ) – జూన్‌ 05 (రూమర్ డేట్)

మెర్సీ ఫర్ నన్- హాలీవుడ్ మూవీ- జూన్ 06

స్ట్రా- హాలీవుడ్ మూవీ- జూన్ 06

ది సర్వైవర్స్- వెబ్ సిరీస్- జూన్ 06

అమెజాన్ ప్రైమ్:

స్టోలెన్- జూన్ 04

సన్‌ నెక్ట్స్‌:

లాల్ సలామ్- జూన్ 06

జియో హాట్‌స్టార్:

టూరిస్ట్ ఫ్యామిలీ(తమిళ మూవీ)- జూన్ 02

గజానా (హిందీ) – జూన్‌ 02

దేవిక అండ్ డానీ- (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 06

జీ5:

చాట్‌ కపట్- ది డిసెప్షన్‌ (హిందీ)- జూన్ 06

సోనీ లివ్:

అల్లప్పుజా జింఖానా- జూన్ 05

మహారాణి- సీజన్‌-4- జూన్ 06

లయన్స్‌గేట్ ప్లే:

రెడ్‌-2- అడ్వంచర్ మూవీ- జూన్ 06

12 స్ట్రాంగ్‌- హాలీవుడ్ మూవీ- జూన్ 06

హై ఫోర్సెస్‌- హాలీవుడ్ మూవీ- జూన్ 06

కోడ్ 8- హాలీవుడ్ మూవీ- జూన్ 06

యాపిల్ టీవీ ప్లస్‌:

స్టిక్- కామెడీ వెబ్ సిరీస్- జూన్ 04

వీటిలో దేవిక అండ్ డానీ , టూరిస్ట్ ఫ్యామిలీ , లాల్ సలామ్ సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి . రజిని కాంత్ లాల్ సలాం థియేటర్ లో ఫెయిల్ అయినా మాట వాస్తవమే. కానీ ఈ మధ్య థియేటర్ లో ఫెయిల్ అయినవి ఓటిటి హిట్ అవుతున్నాయి కాబట్టి.. ఓటిటి టాక్ ఎలా ఉంటుందో చెప్పలేం. అలాగే వీకెండ్ లోపు మరిన్ని సినిమాలో ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.