iDreamPost
android-app
ios-app

ట్రెండ్ మారింది.. కొత్త మూవీస్ OTTలో, రిరీలీజ్ లు థియేటర్స్ లో

  • Published Jun 02, 2025 | 11:30 AM Updated Updated Jun 02, 2025 | 11:30 AM

కొన్ని సినిమాలు మొదట ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోయినా.. తర్వాత తర్వాత సూపర్ హిట్ అనిపించుకుంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాలనే రీరిలీజ్ చేస్తే ఇక మూవీస్ లవర్స్ కు పండగే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఏంటంటే రీరిలీజ్ సందడిలో పడి కొత్త సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు.

కొన్ని సినిమాలు మొదట ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోయినా.. తర్వాత తర్వాత సూపర్ హిట్ అనిపించుకుంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాలనే రీరిలీజ్ చేస్తే ఇక మూవీస్ లవర్స్ కు పండగే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఏంటంటే రీరిలీజ్ సందడిలో పడి కొత్త సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు.

  • Published Jun 02, 2025 | 11:30 AMUpdated Jun 02, 2025 | 11:30 AM
ట్రెండ్ మారింది.. కొత్త మూవీస్ OTTలో, రిరీలీజ్ లు థియేటర్స్ లో

కథ కొత్తదైనా పాతదైన మూవీ లవర్స్ కు సినిమా అంటే ఓ ఎమోషన్. అందుకే ప్రతి సినిమా రిలీజ్ కు థియేటర్స్ వద్ద బారులు తీరుతూ ఉంటారు. ఆ సినిమా కథ ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. ఒకవేళ మెప్పిచింది అంటే అదే సినిమాకు మరోసారి వెళ్తుంటారు. ఇక కొన్ని సినిమాలు మొదట ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోయినా.. తర్వాత తర్వాత సూపర్ హిట్ అనిపించుకుంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాలనే రీరిలీజ్ చేస్తే ఇక మూవీస్ లవర్స్ కు పండగే. చేయాల్సిన దానికంటే ఒకింత ఎక్కువ హడావిడి చేసి డిజాస్టర్ సినిమాలను రీరిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ చేస్తూ ఉంటారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఏంటంటే రీరిలీజ్ సందడిలో పడి కొత్త సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు. అది ఆల్రెడీ ఎన్నోసార్లు చూసిన సినిమా అయినా ఆడియన్స్ కు మొదటి చాయిస్ మాత్రం రీరిలీజ్ సినిమానే అవుతుంది. ఈ కొత్త సినిమాలను ఓటిటి లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా భైరవం , ఖలేజ సినిమాల విషయంలో ఏమి జరిగిందో తెలియనిది కాదు. ఖలేజ సినిమా అప్పట్లో డిజాస్టర్ అనిపించుకున్న మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే శాటిలైట్ ఛానెల్స్ లో ప్రసారం అయిందో అప్పటినుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత నుంచి ఈ సినిమాను కొన్ని వేల సార్లు ప్రేక్షకులు చూసి ఉంటారు. అయినప్పటికీ థియేటర్ లో రిరీలీజ్ చేస్తే.. కొత్త సినిమాను పక్కన పెట్టేసి మరి ఈ సినిమాను వెళ్లారు.

దీనితో ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయిందేమో అనిపిస్తుంది. కొత్త సినిమాల కోసం ఓటిటిలు ఎదురుచూస్తుంటే.. పాత సినిమాల కోసం థియేటర్స్ ఎదురుచూస్తున్నాయేమో. లేదా కొత్త సినిమాలను ముందుగా ఓటిటి లో రిలీజ్ చేసి.. ఆ తర్వాత థియేటర్ లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయేమో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇది తీసిపడేసే అంత చిన్న విషయం అయితే కాదు… ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే కనుక న్యూ రిలీజ్ లకు నష్టం తప్పదని చెప్పొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş