Swetha
చాలా డేస్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న మూవీ ఘాటీ. ఇంకొద్ది గంటల్లో ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ అప్డేట్ మూవీ రిలీజ్ డేట్ అని అంటున్నారు.సో దాదాపు మరికొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టడం ఖాయం. అయితే ఈ సినిమా నిర్మిస్తున్న యువి క్రియేషన్సే విశ్వంభరకు కూడా నిర్మాతలు.

చాలా డేస్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న మూవీ ఘాటీ. ఇంకొద్ది గంటల్లో ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ అప్డేట్ మూవీ రిలీజ్ డేట్ అని అంటున్నారు. ఈ సినిమా జులై 11న థియేటర్స్ లో అడుగుపెట్టనుందనే అనౌన్సుమెంట్ ఉండొచ్చట. సో దాదాపు మరికొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టడం ఖాయం. అయితే ఈ సినిమా నిర్మిస్తున్న యువి క్రియేషన్సే విశ్వంభరకు కూడా నిర్మాతలు. అసలు విశ్వంభర నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
రామరామ అనే లిరికల్ సాంగ్ , ఓ టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. ఆ తరవాత ఇంతవరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కనీసం రిలీజ్ డేట్ అయినా చెప్తే హ్యాపీ ఫీల్ అవుతామని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది కానీ ఆగిపోయింది. ఆ తర్వాత జులై 24 అనే డేట్ వినిపించింది. ఇప్పుడు అది కూడా లేదు. ఆగష్టు చూస్తే వార్ 2, కూలి లాంటి సినిమాలు ఆక్రమించేశాయి. వీటితో పాటు ఇంకో 2 , 3 సినిమాలు జాయిన్ అయినా ఆశ్చర్యం లేదు. అదే సమయంలో విశ్వంభర వస్తే మాత్రం కాస్త రిస్క్ తప్పదు.
ఇప్పుడు ఘాటీ డేట్ లాక్ చేసేస్తారు కాబట్టి.. విశ్వంభర ఇంకా ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు. కానీ కనీసం రిలీజ్ డేట్ అయినా లాక్ చేస్తే బెటర్ అని అంతా అనుకుంటున్నారు. మరోవైపు చిరు 157 మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కానీ విశ్వంభర మ్యాటర్ మాత్రం ముందుకు కదలడం లేదు. అసలు ఈ ఇయర్ రిలీజ్ చేస్తారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.