iDreamPost
android-app
ios-app

ఈమె స్టార్ క్రికెటర్ భార్య! అందంలో హీరోయిన్ రేంజ్! ఎవరో గుర్తుపట్టారా?

  • Published May 29, 2024 | 2:30 PM Updated Updated May 29, 2024 | 2:32 PM

ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? అందంలో హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈ అమ్మడు ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య అని మీకు తెలుసా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? అందంలో హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈ అమ్మడు ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య అని మీకు తెలుసా?

ఈమె స్టార్ క్రికెటర్ భార్య! అందంలో హీరోయిన్ రేంజ్! ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? అందంలో హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈ అమ్మడు ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య అని మీకు తెలుసా? ఆ ప్లేయర్ అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువగా వార్తల్లో నిలిచి.. అందరికి ఊహించని షాకిచ్చారు. ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుకు వచ్చిందా? ఏ క్రికెటర్ భార్యో తెలిసిందా? లేదా? ఇంకెందుకు ఆలస్యం హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈ చిన్నది ఎవరో తెలుసుకుందాం పదండి.

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో కాదు.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే.. నటాషా, ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. స్వతాహగా మోడల్ అయిన నటాషా.. నెట్టింట ట్రెండీ లుక్స్ తో ఫాలోవర్స్ ను అలరిస్తూ ఉంటుంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 3.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్స్ కు తగ్గని అందంతో.. మెస్మరైజ్ చేస్తుంటుంది నటాషా. తాజాగా నటాషా-హార్దిక్ లు విడిపోతున్నట్లు విపరీతమైన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హార్దిక్-నటాషా డివోర్స్ తీసుకోవడం ఖాయమని.. భరణం కింద తన ఆస్తిలో 70 శాతాన్ని స్టాంకోవిక్​కు పాండ్యా ఇవ్వనున్నాడంటూ వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈ వార్తలపై ఇద్దరు కూడా స్పందించలేదు. దాంతో నిజంగానే వీరు డివోర్స్ తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెట్స్ చేస్తున్నారు. అయితే వీరి విడాకుల విషయంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. హార్దిక్-నటాషాలు విడాకులు తీసుకోట్లేదని, అదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. గత కొంత కాలంగా హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ దృష్టిని మరల్చడానికే ఇలా విడాకులు స్టంట్ వాడారని తెలుస్తోంది. అయితే వీరి డివోర్స్ వార్తలపై క్లారిటీ రావాలంటే స్వయంగా ఇద్దరిలో ఒక్కరైనా స్పందించాలి. మరి మీలో ఎంతమంది నటాషాను చూడగానే హార్దిక్ భార్య అని గుర్తుపట్టారో? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet