iDreamPost
android-app
ios-app

Dinesh Karthik: భార్యతో కలిసి DK ప్రత్యేక పూజలు! కొత్తింటికి ఎన్ని కోట్లు అయ్యాయంటే?

  • Published Jan 25, 2024 | 8:32 PM Updated Updated Jan 25, 2024 | 8:32 PM

తాజాగా కొత్తింట్లోకి అడుగుపెట్టాడు దినేష్ కార్తీక్. తన భార్య దీపికా పల్లికల్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

తాజాగా కొత్తింట్లోకి అడుగుపెట్టాడు దినేష్ కార్తీక్. తన భార్య దీపికా పల్లికల్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Dinesh Karthik: భార్యతో కలిసి DK ప్రత్యేక పూజలు! కొత్తింటికి ఎన్ని కోట్లు అయ్యాయంటే?

దినేష్ కార్తీక్.. టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ధోనితో పాటుగా జట్టులో ఉండటం, డీకే స్వతహాగా వికెట్ కీపర్ కావడంతో.. టీమ్ లో ప్లేస్ లేదు. అయితే ఐపీఎల్, దేశవాళీ ట్రోఫీల్లో మాత్రం దుమ్మురేపే ఆటతీరుతో అదరగొడుతుంటాడు ఈ ఫినిషర్. ఇటీవల జరిగిన దేశవాళీ ట్రోఫీలో తుఫాన్ ఇన్నింగ్స్ లు ఆడాడు డీకే. ఇక ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ లయన్స్ జట్టుకు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా కొత్తింట్లోకి అడుగుపెట్టాడు దినేష్ కార్తీక్. తన భార్య దీపికా పల్లికల్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ కొత్తింట్లోకి అడుగుపెట్టాడు. తన భార్య స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ తో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. దీపికతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్నా, పాలు పొంగించే పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. “ఇది కొత్త ఆరంభం” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. డీకే ప్రస్తుతం ఇంగ్లాండ్ లయన్స్ జట్టుకు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక దినేష్ కార్తీక్ కొత్తిల్లుకు బాగానే ఖర్చుపెట్టాడు. ఈ ఇల్లుకు దాదాపుగా రూ. 4 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన రీతిలో ఈ ఇంటిని డిజైన్ చేసుకుంటున్నాడు డీకే. అయితే డీకే షేర్ చేసిన ఈ పిక్స్ లో దీపికా పల్లికల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సడెన్ గా చూస్తే.. దీపికా ఏంటి ఇలా మారిపోయింది అని అనుకోవడం కన్పాం.

 

View this post on Instagram

 

A post shared by Dinesh Karthik (@dk00019)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş