iDreamPost
android-app
ios-app

వీడియో: సల్మాన్‌ పక్కనే ఉన్నా పట్టించుకోని రొనాల్డో..

  • Published Nov 03, 2023 | 1:41 PM Updated Updated Nov 03, 2023 | 1:41 PM

వీరిద్దరూ సౌదీలో జరిగిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. సల్మాన్‌, రొనాల్డో పక్క పక్కనే కూర్చున్నారు. అయితే, మధ్యలో ఓ లేడీ సెలెబ్రిటీ ఉంది.

వీరిద్దరూ సౌదీలో జరిగిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. సల్మాన్‌, రొనాల్డో పక్క పక్కనే కూర్చున్నారు. అయితే, మధ్యలో ఓ లేడీ సెలెబ్రిటీ ఉంది.

  • Published Nov 03, 2023 | 1:41 PMUpdated Nov 03, 2023 | 1:41 PM
వీడియో: సల్మాన్‌ పక్కనే ఉన్నా పట్టించుకోని రొనాల్డో..

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు దేశ వ్యాప్తంగా ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సల్మాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిష్టియానా రొనాల్డోకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయనకు అన్ని వర్గాలనుంచి కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. తాజాగా, వీరిద్దరూ సౌదీలో జరిగిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. సల్మాన్‌, రొనాల్డో పక్క పక్కనే కూర్చున్నారు. అయితే, మధ్యలో ఓ లేడీ సెలెబ్రిటీ ఉంది.

ఇద్దరి మధ్యా ఆమె గ్యాప్‌ మాత్రమే ఉంది. సల్మాన్‌ పక్కనే కూర్చున్నా రొనాల్డో ఆయన్ను పట్టించుకోలేదు. పక్కనే కూర్చున్న లేడీ సెలెబ్రిటీతో ఫొటోలు దిగారు. నవ్వుతూ తుళ్లుతూ ఆమెతో మాట్లాడారు. పక్కనే ఉన్న సల్మాన్‌ మాత్రం ఇబ్బందిగా మ్యాచ్‌ చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తున్న సల్మాన్‌ అభిమానులు రొనాల్డో ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సల్మాన్‌ తాజాగా కిసికా బాయ్‌, కిసి​​కీ జాన్‌ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. తమిళ సినిమా వీరం కథాంశంతో కిసికా బాయ్‌, కిసి​​కీ జాన్‌ తెరకెక్కింది. ఫర్హాద్‌ సమ్జి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. వెంకటేష్‌ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఏప్రిల్‌ నెలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. మరి,  క్రిష్టియానా రొనాల్డో.. సల్మాన్‌ ఖాన్‌ను పట్టించుకోలేదంటూ వైరల్‌ అవుతున్న వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet