iDreamPost
android-app
ios-app

రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల

  • Published Mar 07, 2022 | 5:59 PM Updated Updated Mar 07, 2022 | 6:45 PM
  • Published Mar 07, 2022 | 5:59 PMUpdated Mar 07, 2022 | 6:45 PM
రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల

పెద్దల సభ ఎన్నికలకు నగారా మోగింది. ఆరు రాష్ట్రాలలో ఖాళీ కాబోతున్న 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. పంజాబ్‌లో ఐదు, కేరళలో మూడు, అస్సాంలో రెండు, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురలో ఒక్కొక్క స్థానం చొప్పన ఏప్రిల్‌లో ఖాళీ కాబోతున్నాయి.

ఇదీ షెడ్యూల్‌..

– నామినేషన్‌కు చివరి తేదీ మార్చి 21
– నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు 24
– ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మార్చి 31

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom