iDreamPost
android-app
ios-app

బీజేపీ తొలి జాబితా విడుదల.. రెండు స్థానాల్లో ఈటల పోటీ

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎలక్షణ్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 30న పోలింగ్ జరుగనున్నది. ఈ క్రమంలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది.

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎలక్షణ్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 30న పోలింగ్ జరుగనున్నది. ఈ క్రమంలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది.

బీజేపీ తొలి జాబితా విడుదల.. రెండు స్థానాల్లో ఈటల పోటీ

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎలక్షణ్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 30న పోలింగ్ జరుగనున్నది. ఈ క్రమంలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తొలి జాబితాను ప్రకటించింది. నేడు తాజాగా బీజేజీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

బీజేపీ మెుత్తం 52 మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. లిస్టులో బీసీలతో పాటు సీనియర్లకు స్థానం కల్పించారు. ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపూరావు, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు. జాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయగా.. ఆయన మరోసారి గోషా మహల్ నుంచి ఆయన మరోసారి పోటీ చేయనున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నుంచి బరిలోకి దిగనున్నారు. హుజారాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు.

బీజేపీ అభ్యర్థులు

సిర్పూర్- డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
బెల్లంపల్లి (SC)- అమరాజుల శ్రీదేవి
ఖానాపూర్ (ST) రమేష్ రాథోడ్
ఆదిలాబాద్- పాయల్ శంకర్
బోథ్ – సోయం బాపు రావు
నిర్మల్ -ఆలేటి మహేశ్వర్ రెడ్డి
ముథోల్- శ్రీరామరావు పటేల్
ఆర్మూర్- శ్రీ పైడి రాకేష్ రెడ్డి
జుక్కల్ – అరుణ తార
కామారెడ్డి- కె. వెంకట రమణా రెడ్డి
నిజామాబాద్ అర్బన్- సూర్యనారయణ గుప్త