iDreamPost
android-app
ios-app

OTT Movie: OTTలోకి వచ్చేసిన ‘లవర్’ మూవీ.. ఎక్కడ చూడొచ్చు? వివరాలివే!

  • Published Mar 27, 2024 | 2:53 PM Updated Updated Mar 27, 2024 | 2:53 PM

తెలుగుతో "ట్రూ లవర్" పేరుతో విడుదల అయినా తమిళ చిత్రం.. ఫిబ్రవరిలో థియేటర్ లో రిలీజ్ అయింది. ఎమోషనల్ లవ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఓ మోస్తరు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతోంది.

తెలుగుతో "ట్రూ లవర్" పేరుతో విడుదల అయినా తమిళ చిత్రం.. ఫిబ్రవరిలో థియేటర్ లో రిలీజ్ అయింది. ఎమోషనల్ లవ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఓ మోస్తరు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతోంది.

  • Published Mar 27, 2024 | 2:53 PMUpdated Mar 27, 2024 | 2:53 PM
OTT Movie: OTTలోకి వచ్చేసిన ‘లవర్’ మూవీ.. ఎక్కడ చూడొచ్చు? వివరాలివే!

ఓటీటీ లో సినిమాల సందడి రోజు రోజుకి పెరిగిపోతుంది. థియేటర్ లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను మిస్ అయిన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ ఎంట్రీస్ ఇస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మణికందన్, శ్రీగౌరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవర్’ సినిమా.. ఫిబ్రవరి 9న తమిళంలో రిలీజై మంచి వసూళ్లు సాధించింది. ఇక తెలుగులో ఈ సినిమా “ట్రూ లవర్” పేరుతో ఫిబ్రవరి 10న థియేటర్ లో రిలీజ్ అయ్యి .. హిట్ టాక్ తెచ్చుకుని.. ఓ మోస్తరు కలెక్షన్స్ ను రాబట్టింది. ఎప్పటినుంచో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ టాక్ నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు మార్చి 27 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

“ట్రూ లవర్” సినిమాకు ప్రభురాం వ్యాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్ లో విడుదల చేసిన సమయంలో.. దాదాపు అందరి అంచనాలను అందుకుంది. కాగా ఈ సినిమాలో మణికందన్, శ్రీగౌరి ప్రియతో పాటు కన్నా రవి, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, పింటు పండు మొదలైన వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా దాదాపు విడుదలైన మొదటి షో నుంచే.. పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. యూత్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అందరిని ఎంతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా మార్చి 27 అర్ధరాత్రి నుంచి.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఓటీటీలో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోనుందో వేచి చూడాలి.

ఇక “ట్రూ లవర్” సినిమా కథ విషయానికొస్తే.. మణి కందన్, గౌరీ ప్రియ కాలేజీ రోజుల నుంచే ప్రేమలో ఉంటారు. ఇక చదువు అయిపోయిన తర్వాత గౌరీ ప్రియ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది. కానీ మణి కందన్ కు మాత్రం బిజినెస్ చేయాలనీ ఉంటుంది. దీనితో అతను ఓ కేఫ్ పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు దివ్యపై అతను అనుమాన పడుతూ ఉంటాడు. దివ్య ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా.. తన అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధిస్తూ ఉంటాడు. దీనితో వారి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఆ తర్వాత వారి ఇద్దరి జీవితం ఎలా సాగింది. వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే “ట్రూ లవర్” సినిమా చూడాల్సిందే. మరి, ట్రూ లవర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet