iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTTలోకి రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 03, 2024 | 3:49 PM Updated Updated Mar 03, 2024 | 3:49 PM

Rakshit Shetty Movie Into OTT: కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి సినిమా ప్రమఖ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి.. ఆ సినిమా ఏది? ఎలా ఉందో చూడండి.

Rakshit Shetty Movie Into OTT: కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి సినిమా ప్రమఖ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి.. ఆ సినిమా ఏది? ఎలా ఉందో చూడండి.

  • Published Mar 03, 2024 | 3:49 PMUpdated Mar 03, 2024 | 3:49 PM
సడెన్ గా OTTలోకి రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలు వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులు వదలకుండా చూసేస్తున్నారు. ఎందుకంటే కచ్చితంగా తెలుగులో డబ్ అవుతున్నాయి. లేదంటే కనీసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయినా ఉంటున్నాయి. అలా మంచి టాక్ వచ్చిన సినిమాలను చూసేస్తున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అది కూడా కన్నడాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కామెడీ చిత్రం. మరి.. ఆ చిత్రం ఏది? ఎలా ఉంది? అంత స్పెషల్ ఏంటో చూద్దాం..

ఇప్పుడు చెప్పుకుంటోంది బ్యాచిలర్ పార్టీ అనే కన్నడ సూపర్ హిట్ కామెడీ సినిమా గురించి. ఈ మూవీని రక్షిత్ శెట్టి నిర్మించాడు. ఈ బ్యాచిలర్ పార్టీ విడుదలైన మొదటి రోజు నుంచే కర్ణాటకలో అద్భుతమైన టాక్ సొంతం చేసకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో బాగా కనెక్ట్ అయ్యారు. జనవరి 26న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్ మాత్రమే కాదు.. కలెక్షన్స్ కూడా అద్భుతంగా రాబట్టింది. ఇప్పుడు సడెన్ గా ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇన్నాళ్లు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇంకో రోజులో విడుదలవుతోంది అనగా.. అధికారిక ప్రకటన చేశారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 4 12AM నుంచి బ్యాచిలర్ పార్టీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రకటించారు. ఈ బ్యాచిలర్ పార్టీ సినిమాలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ వంటి నటులు తమ నటనతో మెప్పించారు.

కథ ఏంటంటే?:

భార్యా భర్తల మధ్య ఉండే చిన్న చిన్న సమస్యలతో కామెడీ పుట్టించారు. అంతేకాకుండా ముగ్గురు స్నేహితులు కలిసి బ్యాంకాక్ లో చేసే సందడి నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది. సంతోష్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. అతనికి సంధ్య అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. అయితే వారి రిలేషన్ లో ఎలాంటి ఆనందం ఉండదు. భర్తను ఎలాంటి పార్టీలు చేసుకోకుండా ఆ భార్య కండిషన్ పెడుతూ ఉంటుంది. ఆఫీస్ అవ్వగానే నేరుగా ఇంటికే రావాలి అంటుంది. అలా సంతోషమంటే ఏంటో తెలియని సంతోష్ కి ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో పాత మిత్రలు కలుస్తారు.

మ్యాడీ, పీటీ సార్ ను కలుస్తాడు. ఇంకేముంది వాల్లు ముగ్గురి కలిసి బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అయితే పార్టీకి కూడా వెళ్లనివని భార్య నుంచి తప్పించుకుని సంతోష్ బ్యాంకాక్ ఎలా వెళ్లాడు? వాళ్లు ఈ ప్రయాణంలో ఏం తెలుసుకున్నారు? అసలు వీళ్లు బ్యాంకాక్ వెళ్లి ఏం చేశారు అనేదే కథ. కడుపుబ్బా నవ్విస్తూ సాగిపోయే ఈ సినిమా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి.. ఆ బ్యాచిలర్ పార్టీ సినిమా చూసేసి.. మీకు ఎలా అనిపిచిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobetjojobetjojobet