iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

  • Published Jun 03, 2024 | 8:52 AM Updated Updated Jun 03, 2024 | 8:52 AM

Sabari Movie OTT Streaming: ఈమద్య ఓటీటీ పుణ్యమా ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం దొరుకుతుంది. థియేటర్లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.

Sabari Movie OTT Streaming: ఈమద్య ఓటీటీ పుణ్యమా ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం దొరుకుతుంది. థియేటర్లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.

  • Published Jun 03, 2024 | 8:52 AMUpdated Jun 03, 2024 | 8:52 AM
ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ది చెందుతున్నా కొద్ది సౌకర్యాలు పెరుగుతున్నాయి. ఒప్పుడు సినిమా ధియేటర్ కి వెళ్లి పడిగాపులు కాస్తూ సినిమాలు చూసేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ పుణ్యమా అని ఇంట్లో కూర్చొని హ్యాపీగా కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం కలుగుతుంది. కరోనా సమయంలో ధియేటర్లు మూసి వేయడంతో ఓటీటీలో సినిమాలు చూసేవారు.. ఇప్పుడు అదే అలవాటుగా మారింది. భాష‌తో సంబంధం లేకుండా ఓటీటీలో వచ్చే సినిమాలు చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ? అనే విషయం గురించి తెలుసుకుందాం.

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ‘శబరి’. ఈ చిత్రాన్ని అనిల్ కాట్జ్ తెరకెక్కించారు. గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం రిలీజ్ కి ముందు టీజర్స్, పోస్టర్, ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మే 3న థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అంచనాలు అందుకోలేకపోయింది. అదే సమయానికి  వేరే సినిమాలు ఉండటం.. ఈ చిత్రానికి మైనస్ అయ్యింది. కాకపోతే ఈ మూవీలో వరలక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి రానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులు పొందినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 14 న శబరి మూవీ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు హింది, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రిమింగ్ లోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. త్వరలో డేట్ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక కథ విషయానికి వస్తే.. సంజన (వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్ (గణేష్ వెంకట్రామన్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. వీరి పెళ్లికి పెద్దలు ఒకప్పుకోపోవడంతో ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. కొంత కాలానికి అరవింద్ జీవితంలో మరో అమ్మాయి ఉందని తెలుసుకున్న సంజన భర్తకు దూరంగా కూతురు రియా(బేబీ నివేక్ష) తో కలిసి ఉంటుంది. లాయర్ రాహూల్ (శశాంక్) సాయంతో ఓ ఉద్యోగంలో చేరుతుంది. ఇదిలా ఉంటే.. సంజన కోసం సూర్య (మైమ్ గోపి) క్రిమినల్ గ్యాంగ్ వెతుకుతుంటారు. మరోవైపు పోలీస్ రికార్డ్ లో సూర్య చనిపోయినట్లు ఉంటుది. ఇంతకీ సూర్య ఎవరు..? అతని గ్యాంగ్ సంజన కోసం ఎందుకు వెతుకుతుంది? మరోవైపు అరవింద్ భారి నుంచి సంజన తన కూతురుని ఎలా కాపాడుకుంది? అనేదే సినిమా కథ. ఆద్యంతం ట్విస్టులతో కూడుకున్న ఈ మూవీ ఓటీటీలో చూసి థ్రిల్ పొందండి. ఈ మూవీలో

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş