Swetha
ఈరోజు ఒక్కరోజు OTT లో 17 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. వాటిలో కేవలం 7 సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి వాటిలో ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.
ఈరోజు ఒక్కరోజు OTT లో 17 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. వాటిలో కేవలం 7 సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి వాటిలో ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.
Swetha
మిస్టరీ డ్రామా , రొమాంటిక్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ లాంటి ఎన్నో జోనర్స్ ఈరోజు OTT స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఎలాగూ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను చూస్తారు కాబట్టి.. ఎంచక్కా ఈ సినిమాలను ఎంజాయ్ చేసేయొచ్చు . ఈ క్రమంలో ఈరోజు OTT స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం. ఈరోజు ఒక్కరోజు ఏకంగా 17 సినిమాలు OTT స్ట్రీమింగ్ కు వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ :
డియర్ హాంగ్‌రాంగ్ (తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్)- మే 16
ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్సిరీస్)- మే 16
రొట్టెన్ లెగసీ (స్పానిష్ థ్రిల్లర్ సిరీస్)- మే 16
జియో హాట్‌స్టార్ :
హాయ్ జునూన్ (మ్యూజికల్ సిరీస్)- మే 16
వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీ) – మే 17
అమెజాన్ ప్రైమ్ :
భూల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ)- మే 16
ఏ వర్కింగ్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- మే 16
సన్ నెక్ట్స్ :
నెసిప్పయ (తమిళ థ్రిల్లర్) -మే 16
అయ్యర్ ఇన్ అరేబియా (మలయాళ మూవీ)- మే 16
యాపిల్ ప్లస్ టీవీ:
మర్డర్‌బాట్ (ఇంగ్లీష్ సిరీస్)- మే 16
ఆహా తమిళ్ :
మనమే (తమిళ డబ్బింగ్ మూవీ)- మే 16
మనోరమ మ్యాక్స్ :
పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ (మలయాళ మూవీ)- మే 16
సింప్లీ సౌత్ :
క.ము క.పి (తమిళ మూవీ)- మే 16
లయన్స్ గేట్ ప్లే :
కర్ఫ్యూ (ఇంగ్లీష్ సిరీస్)- మే 16
ఇలా మొత్తం 17 సినిమాలు ఈరోజు OTT స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. వీటిలో కేవలం రెండు మాత్రమే తెలుగు సినిమాలు ఉన్నాయి. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఇక ఇవి కాకుండా ఆల్రెడీ రీసెంట్ గా ఈటీవీ విన్ లో రిలీజ్ అయిన సుమంత్ అనగనగ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ వీకెండ్ బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి తీరాల్సిందే. ఇంకా ఎవరైనా ఈ సినిమా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.