Swetha
ఈ వారం థియేటర్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు లేవు కాబట్టి అందరూ ఓటిటి నే నమ్ముకున్నారు. మూవీ లవర్స్ కు వీకెండ్ అంటే గుర్తొచ్చేది ఓటిటి లో ఏమిమే సినిమాలు సిరీస్ లు ఉన్నాయా అని. ఈ క్రమంలో ఈ ఒక్కరోజే ఓటిటి లో 22 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి
ఈ వారం థియేటర్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు లేవు కాబట్టి అందరూ ఓటిటి నే నమ్ముకున్నారు. మూవీ లవర్స్ కు వీకెండ్ అంటే గుర్తొచ్చేది ఓటిటి లో ఏమిమే సినిమాలు సిరీస్ లు ఉన్నాయా అని. ఈ క్రమంలో ఈ ఒక్కరోజే ఓటిటి లో 22 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి
Swetha
ఈ వారం థియేటర్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు లేవు కాబట్టి అందరూ ఓటిటి నే నమ్ముకున్నారు. మూవీ లవర్స్ కు వీకెండ్ అంటే గుర్తొచ్చేది ఓటిటి లో ఏమిమే సినిమాలు సిరీస్ లు ఉన్నాయా అని. ఈ క్రమంలో ఈ ఒక్కరోజే ఓటిటి లో 22 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
అమెజాన్ ప్రైమ్
బ్లైండ్ స్పాట్ – తెలుగు సినిమా
ఏస్ – తెలుగు డబ్బింగ్ మూవీ
ఎలెవన్ – తెలుగు సినిమా
ఇన్ ట్రాన్సిట్ – హిందీ సిరీస్
అమెరికన్ థండర్ – ఇంగ్లీష్ సినిమా
ద ట్రైటర్స్ – హిందీ రియాలిటీ షో
డీప్ కవర్ – ఇంగ్లీష్ సినిమా
నెట్ఫ్లిక్స్
కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్
రానా నాయుడు 2 – తెలుగు సిరీస్
ఫ్యూబర్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్
ఫ్లాట్ గర్ల్స్ – థాయ్ మూవీ
గ్రేస్ అనాటమీ సీజన్ 21 – ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)
హాట్స్టార్
కేసరి ఛాప్టర్ 2 – హిందీ సినిమా
శుభం – తెలుగు మూవీ
అండర్ డాగ్స్ – ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)
సోనీ లివ్
అలప్పుళా జింఖానా – తెలుగు డబ్బింగ్ మూవీ
ఆహా
సిన్ – తెలుగు సినిమా
సన్ నెక్స్ట్
డియర్ ఉమ – తెలుగు మూవీ
జీ5
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ – తెలుగు డబ్బింగ్ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
ఎకో వ్యాలీ – ఇంగ్లీష్ మూవీ
నాట్ ఏ బాక్స్ – ఇంగ్లీష్ సిరీస్
మనోరమ మ్యాక్స్
సూపర్ గర్ల్స్ – మలయాళ సిరీస్
మరి ఈ వీకెండ్ ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.