iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 31 సినిమాలు.. ఆ 2 స్పెషల్

  • Published May 08, 2025 | 5:17 PM Updated Updated May 08, 2025 | 5:17 PM

థియేటర్స్ సంగతి ఎలా ఉన్నా సరే.. OTT లో మాత్రం నిత్యం కొత్త సినిమాలు అలరిస్తూనే ఉంటాయి. సో చాలా మంది మూవీ లవర్స్ ఎప్పుడో ఈ OTT లకు అలవాటు పడిపోయారు. మరి ఈ వారం OTT లో ఎలాంటి ఇంట్రెసింగ్ స్టఫ్ వస్తుందో చూసేద్దాం.

థియేటర్స్ సంగతి ఎలా ఉన్నా సరే.. OTT లో మాత్రం నిత్యం కొత్త సినిమాలు అలరిస్తూనే ఉంటాయి. సో చాలా మంది మూవీ లవర్స్ ఎప్పుడో ఈ OTT లకు అలవాటు పడిపోయారు. మరి ఈ వారం OTT లో ఎలాంటి ఇంట్రెసింగ్ స్టఫ్ వస్తుందో చూసేద్దాం.

  • Published May 08, 2025 | 5:17 PMUpdated May 08, 2025 | 5:17 PM
ఈ వారం OTT లో 31 సినిమాలు.. ఆ 2 స్పెషల్

ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా .. ఎప్పుడెప్పుడు చిల్ అవుదామా అని మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే ఈ వీకెండ్ థియేటర్ లో కొత్త సినిమాలు .. రిరీలీజ్ లతో పాటు OTT లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వారం ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ మధ్య ఎలాగూ కంటెంట్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చూసేస్తున్నారు. అయినా సరే తెలుగు సినిమాల కోసం మాత్రమే ఎదురు చూసేవాళ్లు కోసం ప్రత్యేకించి 6 తెలుగు సినిమాలు ఈ వారం OTT లో సందడి చేస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఏ ఏ ప్లాట్ఫార్మ్స్ లో సందడి చేయనున్నాయో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

బ్రిటైన్ అండ్ ది బ్లిట్జ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ) – మే 05

కొనన్ ఓ బ్రయన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ) – మే 05

మైటీ మాన్‌స్టర్‌వీలీస్ సీజన్ 2 ( కామెడీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- మే 05

ది సీట్ (బ్రిటీష్ డాక్యుమెంటరీ)- మే 05

ది డెవిల్స్ ప్లాన్ సీజన్ 2 (రియాలిటీ కాంపిటేషన్ షో)- మే 06

ది మ్యాచ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డ్రామా )- మే 07

లాస్ట్ బులెట్ (ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీ )- మే 07

నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ)- మే 08

గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ )- మే 08

జాక్ (తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ) మే 08

ఫరెవర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 08

బ్లడ్ ఆఫ్ జీయూస్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటేడ్ యాక్షన్ థ్రిల్లర్)- మే 08

ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె (ఇండోనేషియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ )- మే 08

ది డిప్లమాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ )- మే 09

ది రాయల్స్ (తెలుగు డబ్బింగ్ కామెడీ డ్రామా )- మే 09

నొన్నాస్ (అమెరికన్ కామెడీ థ్రిల్లర్)- మే 09

ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ)- మే 09

అమెజాన్ ప్రైమ్ :

ఔసెప్పింటే ఓసియాతు (మలయాళం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా )- మే 07

ప్యార్ పైసా ప్రాఫిట్ (హిందీ రొమాంటిక్ డ్రామా )- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 07

ఓదెల 2 (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ )- మే 08

టెన్ హవర్స్ (తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ )- మే 08

గ్రామ చికిత్సాలయ్ (హిందీ కామెడీ డ్రామా )- మే 09

జియో హాట్‌స్టార్ :

యువ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 (రియల్ లైఫ్ క్రిమినల్ వెబ్ సిరీస్) – మే 05

యెల్లో స్టోన్ సీజన్ 5 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 05

పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 09

ఈటీవి విన్ :

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్) – మే 08

జీ 5:

బొహురుపి (బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్) – మే 09

స్ప్రింగ్ ఆఫ్ యూత్ (కొరియన్ టీన్ రొమాంటిక్ థ్రిల్లర్)- వికి ఓటీటీ- మే 06

సమర (మలయాళం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ )- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 07

అస్త్రం (తమిళ క్రైమ్ థ్రిల్లర్ )- ఆహా తమిళ్ ఓటీటీ- మే 09

లాంగ్ వే హోమ్ (ఇంగ్లీష్ రోడ్ జర్నీ వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 09

ఇలా OTT లో 31 సినిమాలు ఈ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వీటిలో ఇంట్రెస్టింగ్ సినిమాలంటే తమన్నా ఓదెల , ప్రదీప్ మాచిరాజు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి , సిద్ధూ జొన్నలగడ్డ జాక్ , అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలని చెప్పొచ్చు. ఇక వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.