This Week OTT Releases : ఈ వారం OTT లోకి 16 సినిమాలు/ సిరీస్ లు.. అవేంటంటే !

ఈ వారం OTT లోకి 16 సినిమాలు/ సిరీస్ లు.. అవేంటంటే !

This Week OTT Releases : మరొక వారం మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

This Week OTT Releases : మరొక వారం మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోటా విన్నా ఓటీటీ పేరే ఎక్కువ వినిపిస్తుంది. పైగా ఓటీటీ లో రిలీజ్ అయ్యే కంటెంట్ కూడా అలాగే ఉంది. ప్రతి వారం కొత్త సినిమాలు ,సిరీస్ లు రిలీజ్ అవ్వడం.. వాటిలో ఏ సినిమాలు బావున్నాయి.. ఏ సినిమాలు చూడదగినవో అనే లిస్ట్ ఎప్పటికప్పుడు రావడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో మరొక వారం మరి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ రెడీ అయిపోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ లోకి రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ఏంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయనే విషయాలు చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్:

  • కింగ్స్ మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) – ఆగష్టు 09
  • ది అంబ్రెలా అకాడమీ ( వెబ్ సిరీస్ ) – ఆగష్టు 08
  • భారతీయుడు 2 ( తెలుగు,తమిళ్ ) – ఆగష్టు 09
  • ఫిర్ ఆయే హసీనా దిల్ రుబా – ఆగష్టు 09
  • మిషన్ క్రాస్ (కొరియన్) – ఆగష్టు 09
  • ఇన్ సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ – ఆగష్టు 09
  • రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) – ఆగష్టు 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

  • ది జోన్ : సర్వైవల్ మిషన్ ( కొరియన్) – ఆగష్టు 07
  • ఏఏఏ (హిందీ) : ఆగష్టు 08
  • ఆర్ యూ ష్యుర్ ( కొరియన్) – ఆగష్టు 08
  • లైఫ్ హిల్ గయీ ( హిందీ) – ఆగష్టు 09

జీ 5:

  • భీమా: అధికార సే అధికార తక్ ( హిందీ) – ఆగష్టు 05
  • అమర్ సంగి (బెంగాలీ) – ఆగస్టు 05
  • గ్యారా గ్యారా (హిందీ) – ఆగష్టు 09

సోనీలివ్ :

  • టర్బో (మళయాలం,తెలుగు) – ఆగష్టు 09

జియో సినిమా :

  • గూడ్‍చాడీ – ఆగష్టు 09

ఇక ఈ సినిమాలు , సిరీస్ లు మాత్రమే కాకుండా వీకెండ్ లోపు మరికొన్ని సినిమాలు ఓటీటీ లో సడెన్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కాగా ఈ మధ్య చాలా మంది తెలుగు సినిమాలను కూడా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి … ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి .. ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు , సిరీస్ లు కూడా రెడీగానే ఉన్నాయి. వాటిలో ఏ సినిమాలు చూడాలి అని ఇప్పటినుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు.  ఓటీటీ లకు పెరుగుతున్న క్రేజ్ ను బట్టి .. మేకర్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.   కాబట్టి ఈ వారం కూడా మూవీ లవర్స్ ఎంటర్టైన్మెంట్ కు ఎటువంటి సందేహం లేదు. మరి ఈ వారం ఓటీటీ అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments