iDreamPost
android-app
ios-app

ఈ వారం Netflix లో టాప్ 10 సినిమాలు ఇవే.. వీటిలో మీరెన్ని చూశారు!

  • Published Jul 13, 2024 | 7:25 PM Updated Updated Jul 13, 2024 | 7:25 PM

This Week Netflix Top10 Movies : ఈ వారం ఏ ఏ సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయో ... వీకెండ్ కు ఏ సినిమాలు చూడాలో ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటారు. మరి వాటిలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా సినిమాలలో నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

This Week Netflix Top10 Movies : ఈ వారం ఏ ఏ సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయో ... వీకెండ్ కు ఏ సినిమాలు చూడాలో ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటారు. మరి వాటిలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా సినిమాలలో నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Jul 13, 2024 | 7:25 PMUpdated Jul 13, 2024 | 7:25 PM
ఈ వారం Netflix లో టాప్ 10 సినిమాలు ఇవే.. వీటిలో మీరెన్ని చూశారు!

వీకెండ్ వస్తుందంటే ఓటీటీ లో ఏ సినిమాలు చూద్దామా అని ప్రేక్షకులు వారం ముందు నుంచే.. ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ కు తగినట్టు గానే.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా మంచి కంటెంట్ తో వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే కనీసం రెండు వారాలకు ఓసారైనా సరే.. మంచి తెలుగు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నిటిలో కూడా నెట్ ఫ్లిక్స్ ను చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. చాలా వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో అదే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి.. టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాలలో మీరెన్ని సినిమాలు చూశారో ఓ లుక్ వేసేయండి.

నెట్ ఫ్లిక్స్ .. ప్రతి వారం మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ప్రతి వారం ఇంట్రెస్టింగ్ సినిమాలను, సిరీస్ లను రిలీజ్ చేయడమే కాకుండా.. రిలీజ్ అయినా సినిమాలలో ఏ సినిమాను, ఏ సిరీస్ కు.. ఎక్కువ ఆదరణ లభించిందో కూడా.. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఇంకా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల గురించి అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి. మరి ఈ క్రమంలో గత కొద్దీ రోజులుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినా సినిమాలలో.. ప్రస్తుతం టాప్ 10లో కొనసాగుతున్న సినిమాల జాబితా ఇలా ఉంది.

1. మహారాజ
2. వైల్డ్ వైల్డ్ పంజాబ్
3. శ్రీకాంత్
4. మహారాజ్
5. లపాత లేడీస్
6. క్రూ
7. ఫ్యామిలీ ఎఫైర్
8. కాంగ్ స్కల్ ఐలాండ్
9. బడే మియా చోటే మియన్
10. బెవర్లీ హిల్స్ కాప్ 4 ఆక్సెల్ ఎఫ్

థియేటర్ లో యావరేజ్ టాక్ సంపాదించినా కూడా.. ఓటీటీ లలో మాత్రం కొన్ని సినిమాలు హిట్ టాక్ సంపాదించుకుంటున్నాయి. అలాగే ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. భారీ హిట్ టాక్ సంపాదించుకున్న మహారాజా సినిమా.. ఓటీటీ లో రిలీజ్ అయినా ఒక్క రోజులోనే టాప్ 1 లోకి రావడం విశేషం. అలాగే వైల్డ్ వైల్డ్ పంజాబ్ , శ్రీకాంత్ , మహారాజ్ సినిమాలు కూడా.. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో రిలీజ్ అయ్యి.. టాప్ 5 ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. వాటితో పాటు ఫ్యామిలీ ఎఫైర్ , కాంగ్ స్కల్ ఐలాండ్ , బెవర్లీ హిల్స్ కాప్ 4 ఆక్సెల్ ఎఫ్ సినిమాలు కూడా.. రీసెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యి టాప్ 10 లో స్థానం దక్కించుకోడం విశేషం. మరి ఈ సినిమాలలో మీరెన్ని సినిమాలు చూశారు. ఈ సినిమాలను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చూడండి.. ర్యాంకుల చట్రంలో విద్యార్థుల జీవితాలు.. OTTలో ఆలోచింపజేసే సిరీస్!

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş