iDreamPost
android-app
ios-app

ఈ వీకెండ్ OTT లో ఇవే ఇంట్రెస్టింగ్ మూవీస్

  • Published Oct 24, 2025 | 12:45 PM Updated Updated Oct 24, 2025 | 12:45 PM

థియేటర్ లో సినిమాల సందడి దాదాపు ముగిసినట్టే. ఈ సినిమా ఎలా అయినా థియేటర్లోనే చూడాలి అనే రేంజ్ సినిమా రిలీజ్ లు ఇప్పట్లో లేవు. సో ఈ వారం మూవీ లవర్స్ కు ఓటిటి లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. మరి ఈ వీకండ్ ఓటిటి లో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

థియేటర్ లో సినిమాల సందడి దాదాపు ముగిసినట్టే. ఈ సినిమా ఎలా అయినా థియేటర్లోనే చూడాలి అనే రేంజ్ సినిమా రిలీజ్ లు ఇప్పట్లో లేవు. సో ఈ వారం మూవీ లవర్స్ కు ఓటిటి లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. మరి ఈ వీకండ్ ఓటిటి లో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published Oct 24, 2025 | 12:45 PMUpdated Oct 24, 2025 | 12:45 PM
ఈ వీకెండ్ OTT లో ఇవే ఇంట్రెస్టింగ్ మూవీస్

థియేటర్ లో సినిమాల సందడి దాదాపు ముగిసినట్టే. ఈ సినిమా ఎలా అయినా థియేటర్లోనే చూడాలి అనే రేంజ్ సినిమా రిలీజ్ లు ఇప్పట్లో లేవు. ప్రస్తుతానికి గతవారం రిలీజ్ అయినా నాలుగు సినిమాలలో.. స్టిల్ పోజిటివ్ టాక్ తో రన్ అవుతున్న మూవీ కె ర్యాంప్. సో ఈ వారం మూవీ లవర్స్ కు ఓటిటి లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. మరి ఈ వీకండ్ ఓటిటి లో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :
వష్ లెవెల్ 2 ( వెబ్ సిరీస్)- అక్టోబర్ 22
మాబ్ వార్: ఫిలడెల్ఫియా వర్సెస్ ది మాఫియా (ఇంగ్లీష్)- అక్టోబర్ 22
ఓజీ (తెలుగు) – అక్టోబర్ 23
నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 2 (ఇంగ్లీష్) – అక్టోబర్23
ది ఎలిగ్జిర్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 23
కురుక్షేత్ర పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్) – అక్టోబర్ 24
ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 24
పారిష్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 24

అమెజాన్ ప్రైమ్ :
ఎలివేషన్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 21
హర్లాన్ కొబెన్స్ లాజరస్ (తెలుగు) – అక్టోబర్ 22
పరమ్ సుందరి (హిందీ) – అక్టోబర్ 24

హాట్‌స్టార్ :
పిచ్ టు గెట్ రిచ్ (హిందీ) – అక్టోబర్ 20
శక్తి తిరుమగన్/భద్రకాళి (తెలుగు డబ్బింగ్) – అక్టోబర్ 24
ఫార్మా (మలయాళ)- అక్టోబర్ 24
మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్ (హిందీ)- అక్టోబర్ 25

ఆహా :
3 రోజెస్ (తెలుగు) – అక్టోబర్ 23

లయన్స్ గేట్ ప్లే :
నడికర్ (తెలుగు డబ్బింగ్) – అక్టోబర్ 24
ది అప్రెంటీస్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 24

వీటిలో ఆహా లో 3 రోజెస్ ఎప్పుడో వచ్చినదే కానీ.. అప్పట్లో సిరీస్ రూపంలో రిలీజ్ చేసిన కంటెంట్ ను.. ఇప్పుడు మూవీ రూపంలో ప్రెజెంట్ చేస్తున్నారు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో కురుక్షేత్ర మొదటి భాగంలో కొన్ని ఎపిసోడ్స్ ను రిలీజ్ చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. కాబాట్టి ఈ వీకెండ్ ఈ ఇంట్రెస్టింగ్ మూవీస్ ను అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.