iDreamPost
android-app
ios-app

ఐదేళ్ల తర్వాత OTT లో తెలుగులోకి వచ్చిన.. షకీలా బయోపిక్

  • Published Jun 01, 2025 | 11:30 AM Updated Updated Jun 01, 2025 | 11:30 AM

ఈ వారం ఓటిటిలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అయింది. ప్రముఖ నటి షకీలా జీవితాన్ని ఆధారంగా తీసుకుని బాలీవుడ్ లో తెరకెక్కిన మూవీ షకీల. ఈ సినిమాను ఇంద్రజిత్ లంకేశ్ తెరకెక్కించారు. ఈ బయోపిక్ లో షకీలా పాత్రలో బాలీవుడ్ అందాల నటి రీచా చద్దా నటించింది.

ఈ వారం ఓటిటిలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అయింది. ప్రముఖ నటి షకీలా జీవితాన్ని ఆధారంగా తీసుకుని బాలీవుడ్ లో తెరకెక్కిన మూవీ షకీల. ఈ సినిమాను ఇంద్రజిత్ లంకేశ్ తెరకెక్కించారు. ఈ బయోపిక్ లో షకీలా పాత్రలో బాలీవుడ్ అందాల నటి రీచా చద్దా నటించింది.

  • Published Jun 01, 2025 | 11:30 AMUpdated Jun 01, 2025 | 11:30 AM
ఐదేళ్ల తర్వాత OTT లో తెలుగులోకి వచ్చిన.. షకీలా బయోపిక్

ఈ వారం ఓటిటిలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అయింది. ప్రముఖ నటి షకీలా జీవితాన్ని ఆధారంగా తీసుకుని బాలీవుడ్ లో తెరకెక్కిన మూవీ షకీల. ఈ సినిమాను ఇంద్రజిత్ లంకేశ్ తెరకెక్కించారు. ఈ బయోపిక్ లో షకీలా పాత్రలో బాలీవుడ్ అందాల నటి రీచా చద్దా నటించింది. హిందీతో పాటు తమిళం , తెలుగు , కన్నడ భాషల్లో 2020 డిసెంబర్ 5 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే థియేటర్స్ లో ఈ సినిమా అంతంత మాత్రంగానే టాక్ సంపాదించుకుంది. పైగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన వెంటనే పైరసి బారిన పడింది. యూట్యూబ్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేసారు. అలా ఈ సినిమా అనేక ఆటంకాలు ఎదుర్కొంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఐదేళ్ల తర్వాత తెలుగు ఓటిటి లోకి వచ్చేస్తుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది మార్చ్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాలో పంకజ్‌ త్రిపాఠీ, టాలీవుడ్ నటి ఎస్తర్‌ నోరన్హ, రాజీవ్‌ పిళ్లై, శివ రానా, కాజోల్‌ చుగ్, సందీప్‌ లాంటి వారు నటించారు. సినిమా ఇండస్ట్రీలో మంచి నేమ్ సంపాదించుకోవాలి అనుకున్న షకీలా జీవితం ఎలా టర్న్ అయింది. దాని వెనుక రీజన్స్ ఏంటి అనేదే సినిమా కథ. ఇండస్ట్రీలో ఆమె పడిన కష్టాలు , సొంత కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు ఎదురైన అవమానాలు ,మోసాలు అన్నిటిని ఈ సినిమాలో చూపించారు. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş