Swetha
అసలు ఈ మధ్య ప్రేక్షకుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఒకప్పుడు వాళ్ళే డిజాస్టర్ అని రివ్యూస్ ఇచ్చిన సినిమాను.. ఇప్పుడు రీరిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ చేసిన సినిమాలను బాలేదని చెప్పి.. అదే సినిమాకు ఓటిటి లో మంచి వ్యూవర్ షిప్ అందిస్తున్నారు

రీసెంట్ గా సూర్య నటించిన రెట్రో మూవీ ఓటిటి కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఈ మధ్య ప్రేక్షకుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఒకప్పుడు వాళ్ళే డిజాస్టర్ అని రివ్యూస్ ఇచ్చిన సినిమాను.. ఇప్పుడు రీరిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ చేసిన సినిమాలను బాలేదని చెప్పి.. అదే సినిమాకు ఓటిటి లో మంచి వ్యూవర్ షిప్ అందిస్తున్నారు. ఇప్పుడు సూర్య రెట్రో సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.
కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమా “రెట్రో” . సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో సూర్య కంబ్యాక్ ఇస్తాడని అనుకున్నారంతా. కానీ చివరికి పరవాలేదు అని మాత్రమే అనిపించుకోగలిగింది ఈ మూవీ. కానీ రీసెంట్ గా ఓటిటి లోకి వచ్చిన తర్వాత మాత్రం.. ఒక్క వారంలోనే ఈ సినిమా 4.2 మిలియన్ వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ లో అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఓటిటిలో ఈ మూవీకి మంచి స్టార్ట్ దక్కినట్టే అని చెప్పాలి. ఇక ముందు ముందు ఈ మూవీ ఎలాంటి వ్యూస్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.