iDreamPost
android-app
ios-app

OTT లోకి ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ డ్రామా బెర్లిన్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Aug 30, 2024 | 11:04 PM Updated Updated Aug 30, 2024 | 11:04 PM

OTT New Releases- Berling Movie Streaming Date: నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ ల జాబితా పెరుగుతూ ఉంది. డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కు పెరుగుతున్న ఆదరణను బట్టి మేకర్స్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ ఓటీటీ లోకి రానుంది. ఆ వివరాలు చూసేద్దాం.

OTT New Releases- Berling Movie Streaming Date: నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ ల జాబితా పెరుగుతూ ఉంది. డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కు పెరుగుతున్న ఆదరణను బట్టి మేకర్స్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ ఓటీటీ లోకి రానుంది. ఆ వివరాలు చూసేద్దాం.

  • Published Aug 30, 2024 | 11:04 PMUpdated Aug 30, 2024 | 11:04 PM
OTT లోకి ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ డ్రామా బెర్లిన్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఇన్వెస్టిగేషన్, క్రైమ్ సస్పెన్స్ , స్పై థ్రిల్లర్స్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇలాంటి సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. వీటిలో ముఖ్యంగా స్పై యాక్షన్ థ్రిల్లర్స్ అయితే ప్రేక్షకులను చివరి వరకు కూడా ఎంగేజింగ్ గా ఉంచుతూ ఉంటాయి. దీనితో మేకర్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ లోకి నేరుగా మరొక ఇంట్రెస్టింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తో పాటు.. స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. మరి దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఈ స్పై థ్రిల్లర్ మూవీ పేరు ‘బెర్లిన్’.. ఈ సినిమాను అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు. ఆల్రెడీ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించగా.. మంచి టాక్ సంపాదించుకుంది. కాగా ఈ సినిమాలో ఈ సినిమాలో అపర్‌శక్తి ఖురానా, రాహుల్ బోస్, ఇశ్వాక్ సింగ్ లాంటి నటి నటులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను , స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. . “పుష్కిన్, అశోక్, జగదీశ్ అబద్ధాలు, మోసం, భ్రమల వలలో చిక్కుకున్నారు.ఈ ఇన్వెస్టిగేషన్ అసలు నిజాన్ని వెలికి తీస్తుందా లేక దానిని మరింత సంక్లిష్టం చేస్తుందా? బెర్లిన్ సెప్టెంబర్ 13 నుంచి జీ5లో మాత్రమే” అనే క్యాప్షన్ తో జీ5 ప్రకటించింది.

ఇక ఈ మూవీ ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతూ వచ్చింది. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథ కొనసాగనుంది. ఈ సినిమాలో అంతా కూడా సైన్ లాంగ్వేజ్ నే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఫారెన్ ఇంటెలిజెన్స్ కు సంబంధం ఉందంటూ.. అనుమానిస్తున్న ఓ వ్యక్తి నుంచి.. వాళ్ళ ప్లాన్ న రాబట్టడానికి.. ఓ సైన్ లాంగ్వేజ్ నిపుణుడిని రంగంలోకి దింపుతారు. ఇండియాకు రాబోయే రష్యా అధ్యక్షుడిని.. హతమార్చాలని వాళ్ళు ప్లాన్ చేసినట్లు.. ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఈ క్రమంలో వారికి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏమైంది ? వారికి తెలిసిన నిజాలు ఏంటి అనేది తెలియాల్సిన కథ. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetine girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis