OTT Murder Mystery Thriller: OTT లో ఈ మర్డర్ మిస్టరీ అసలు మిస్ కాకండి.. ఊహకందని ట్విస్ట్ లతో !

OTT Suggestion : OTT లో ఈ మర్డర్ మిస్టరీ అసలు మిస్ కాకండి.. ఊహకందని ట్విస్ట్ లతో !

OTT Murder Mystery Thriller: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లెర్స్ అంటే ఇప్పుడు అందరికి బాగా ఇంట్రెస్ట్ కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోహ నటించిన ఓ బాలీవుడ్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

OTT Murder Mystery Thriller: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లెర్స్ అంటే ఇప్పుడు అందరికి బాగా ఇంట్రెస్ట్ కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోహ నటించిన ఓ బాలీవుడ్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు , సిరీస్ లు అన్నీ కూడా డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఇక వీటిలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ప్లాట్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. బాలీవుడ్ నటుడు.. నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన సినిమా.. డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా పేరు “రౌతు కా రాజ్” . ఈ సినిమాను ఆనంద్ సురాపూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీతో పాటు.. తెలుగు , తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో.. జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది . ఇక ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీతో పాటు.. రాజేష్ కుమార్ , అతుల్ తివారి , నారాయణి శాస్తి ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలన్నీ కూడా ఒకే బేస్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అలాంటిదే. కానీ ఈ సినిమాలో పోలీస్ ఆ కేసును ఇన్వెస్టిగేషన్ తీరు ప్రేక్షకులను చివరి వరకు కదలనివ్వకుండా .. ఈ మూవీ చూసేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ప్రేక్షకుల నుంచి మంచి టాక్ నే సంపాదించుకుంటుంది.

ఇక రౌతు కా రాజ్ సినిమా కథ విషయానికొస్తే.. ఇది ఉత్తరాఖండ్ లోని రౌతు కీ బేలి అనే ఓ పల్లెటూరి నేప‌థ్యంలో కొనసాగే కథ. పదిహేనేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న రౌతు కీ బేలి ఊరిలో.. అనుకోకుండా ఓ మర్డర్ జరుగుతుంది. ఆ ఊరిలోను అంధుల పాఠశాలలోని వార్డెన్.. అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. దీనితో ఆ వార్తా క్షణాల్లోనే సంచలన విషయంగా మారుతుంది. అసలు ఆ వార్డెన్ ను చంపింది ఎవరు ? పదిహేనేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న ఊరు.. ఒక్కసారిగా ఎందుకు అల్ల కల్లోలంగా మారింది ! ఆ ఊరి పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి , ఇన్స్పెక్టర్ దిమ్రి ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు ! ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి..https://www.zee5.com/movies/details/rautu-ka-raaz/0-0-1z5577122

Show comments