iDreamPost
android-app
ios-app

ఫైనల్ గా OTT లోకి లాల్ సలామ్.. ఎప్పుడంటే ?

  • Published May 31, 2025 | 10:15 AM Updated Updated May 31, 2025 | 10:15 AM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజిని కాంత్ జైలర్ తో ఎలాంటి హిట్ అందుకున్నాడో తెలియనిది కాదు. అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఐశ్వర్య రజిని కాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లాల్ సలామ్. ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో టాక్ సంపాదించుకోలేకపోయింది.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజిని కాంత్ జైలర్ తో ఎలాంటి హిట్ అందుకున్నాడో తెలియనిది కాదు. అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఐశ్వర్య రజిని కాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లాల్ సలామ్. ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో టాక్ సంపాదించుకోలేకపోయింది.

  • Published May 31, 2025 | 10:15 AMUpdated May 31, 2025 | 10:15 AM
ఫైనల్ గా OTT లోకి లాల్ సలామ్.. ఎప్పుడంటే ?

కొన్ని సినిమాలు హిట్ అయితే ఓటిటి కి రావడం కాస్త లేట్ అవుతుంది. కానీ మరి కొన్ని సినిమాలు డిజాస్టర్ అనిపించుకున్న సరే ఓటిటి కి రావడం లేట్ అవుతుంది. ఇప్పుడు రజిని కాంత్ లాల్ సలాం సినిమా కూడా ఆ కోవకే చెందుతుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజిని కాంత్ జైలర్ తో ఎలాంటి హిట్ అందుకున్నాడో తెలియనిది కాదు. అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఐశ్వర్య రజిని కాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లాల్ సలామ్. ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో టాక్ సంపాదించుకోలేకపోయింది. పైగా రజిని కెరీర్ లోనే డిజాస్టర్ మూవీగా టాక్ సంపాదించుకుంది.

అలాగే సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ కూడా జరిగాయి. సినిమా ఫుటేజ్ ఉన్న డ్రైవ్ మిస్ అయిందని ఐశ్వర్య రజిని కాంత్ చెప్పడంతో.. ఇక సినిమా ఇప్పటివరకు డిజిటల్ స్ట్రీమింగ్ కు కూడా నోచుకోలేదు. అయితే చాలా నెలల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మొదట నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.. ఆ తర్వాత ఈ హక్కులు సన్ నెక్స్ట్ కి వెళ్లాయి. ఇక ఇప్పుడు జూన్ 8 లేదా 9 నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ రెండిటిలో ఎదో ఒక డేట్ ను ఫిక్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss