iDreamPost
android-app
ios-app

OTT లో వెరైటీ క్రైమ్ థ్రిల్లర్ ‘వోల్ఫ్’ మూవీ చూశారా! అదిరిపోయే ట్విస్ట్

  • Published Aug 10, 2024 | 11:00 PM Updated Updated Aug 10, 2024 | 11:00 PM

OTT Crime Suspense Thriller: క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇప్పటివరకు చాలానే చూసి ఉంటారు. కానీ ఇది చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేయండి.

OTT Crime Suspense Thriller: క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇప్పటివరకు చాలానే చూసి ఉంటారు. కానీ ఇది చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేయండి.

  • Published Aug 10, 2024 | 11:00 PMUpdated Aug 10, 2024 | 11:00 PM
OTT లో వెరైటీ క్రైమ్ థ్రిల్లర్ ‘వోల్ఫ్’ మూవీ చూశారా! అదిరిపోయే ట్విస్ట్

ఈ సినిమా స్టార్టింగ్ లో కాస్త బోరింగ్ గా అనిపించినా కూడా.. కొద్దిసేపటికే.. మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్ ఫీలింగ్ ను ఇస్తుంది. ఇప్పటివరకు క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. ఈ సినిమా మాత్రం చూసి ఉండరు. ముఖ్యంగా ఇప్పటి జెనరేషన్ వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సంజయ్ అనే అతను ఓరోజు రాత్రి గుడికి వెళ్ళి.. దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయల్దేరతాడు. వెళ్తూ వెళ్తూ తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టిన అమ్మాయి ఫోటో చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ కాల్ చేసి.. తన దగ్గరకు రమ్మంటారు. కానీ అతను మాత్రం తనకు కాబోయే భార్య ఇంటికి వెళ్లి తనని సర్ప్రైజ్ చేయాలనీ అనుకుంటాడు. అప్పటికే వారిద్దరికీ ఎంగేజ్మెంట్ అవ్వడంతో.. తన భార్యను కలిసి మాట్లాడాలని అనుకుంటాడు. కట్ చేస్తే ఇక్కడ సంజయ్ కాబోయే భార్య ఆశ గురించి చూపిస్తారు. అలా సంజయ్ ఆశ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అక్కడే చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. కార్ పార్కింగ్ విషయంలో పోలీసులతో చిన్న గొడవ అవుతుంది. ఇక సంజయ్ అనుకున్నట్లుగానే ఆశను సర్ప్రైజ్ చేస్తాడు.

అయితే ఆశ మాత్రం కాస్త కంగారుగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ అమ్మ లేకపోవడంతో.. ఇలా కరెక్ట్ కాదేమో అని సంజయ్ గా చెప్తుంది. ఈ విషయంలో వారిద్దరి మధ్య కాస్త గొడవ అవుతుంది. సంజయ్ ఎప్పడు వెళ్ళిపోతాడా అని ఆమె ఎదురుచూస్తుంది. ఇక సంజయ్ కోపం ఆశకు నచ్చదు. ఆ విషయమే సంజయ్ కు కూడా చెప్తుంది. అయితే ఆశ వాళ్ళ అమ్మ తనపైన అనుమాన పడుతూ ఉంటుంది. కట్ చేస్తే లాక్ డౌన్ వలన వారిద్దరూ ఇంట్లోనే ఉండిపోతారు. ఆ తర్వాత రోజు లేవగానే సంజయ్ కు ఓ పెద్ద షాక్ ఎదురౌతుంది. అదేంటంటే.. అదే ఇంట్లో జ్యో అనే 45 ఏళ్ళ పై బడిన ఓ వ్యక్తి ఉంటాడు. అసలు అతను ఎవరు ? ఎందుకు ఆశ వాళ్ళ ఇంట్లో ఉంటాడు ? ఎందుకు ఆశ ఈ విషయాన్నీ దాస్తోంది? ఇవన్నీ తెలియాలంటే ‘వోల్ఫ్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom