iDreamPost
android-app
ios-app

ఆ OTTలో సూపర్ హిట్ మూవీస్ ఫ్రీ స్ట్రీమింగ్.. మిస్ అయ్యారా?

OTT Free Streaming Movies: ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, వాటిని చూడాలి అంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. కానీ, కొన్ని ఓటీటీలు సినిమాలను ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తాయని మీకు తెలుసా? ఈ ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

OTT Free Streaming Movies: ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, వాటిని చూడాలి అంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. కానీ, కొన్ని ఓటీటీలు సినిమాలను ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తాయని మీకు తెలుసా? ఈ ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఆ OTTలో సూపర్ హిట్ మూవీస్ ఫ్రీ స్ట్రీమింగ్.. మిస్ అయ్యారా?

ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్లలో సినిమాల కంటే మొబైల్ లో మూవీస్ చూడటమే ఎక్కువ అయిపోయింది. కొంతమంది అయితే ఒకటికి మించి ఓటీటీ యాప్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలీదు కాబట్టి. కొన్ని సినిమాలు అయితే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అలాగే ఓటీటీ సంస్థలు స్వయంగా ఒరిజినల్స్ పేరిట మూవీస్, వెబ్ సిరీస్లను విడుదల చేస్తూ ఉంటాయి. అయితే ఏవి చూడాలి అన్న ముందు మీరు ఓటీటీలను సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. అయితే కొన్ని ఓటీటీలు సినిమాలను ఫ్రీగా కూడా స్ట్రీమ్ చేస్తాయని తెలుసా?

ఇప్పుడు డిస్నీప్లస్ హాట్ స్టార్ యాప్ లో ఉన్న ఫ్రీ స్ట్రీమింగ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. వినియోగదారులను పెంచుకునే క్రమంలో ఓటీటీలు కొన్ని సినిమాలను ఫ్రీగా కూడా స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాయి. నిజానికి మొదట అవి సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇచ్చి కొన్ని రోజులు దాటిన తర్వాత ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చాలానే సినిమాలు ఫ్రీ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ నుంచి మంచి మంచి సూపర్ హిట్ అయిన సినిమాలు ఫ్రీగా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నాయి. మరి.. ఆ మూవీస్ ఏంటో తెలుసుకుని వాటిని చూసేయండి. ఈ మూవీస్ చూసేందుకు మీరు లాగిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం డిస్నీప్లస్ హాట్ స్టార్ యాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఈ ఫ్రీ మూవీస్ లో మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి.

ఫ్రీ స్ట్రీమింగ్ మూవీస్:

  • విక్రమ్
  • భుజ్
  • భీష్మపర్వం
  • విక్రాంత్ రోనా
  • కట్ పుట్లి
  • లక్ష్మీ బాంబ్
  • సనక్
  • హమ్ దో- హమారే దో
  • వీరసింహారెడ్డి
  • లైగర్
  • కడవెర్
  • భయ్ వెబ్ సిరీస్
  • ఫ్రెడ్డీ
  • ది వారియర్
  • భూత్ పోలిస్
  • బబ్లీ బౌన్సర్
  • మాస్ట్రో
  • ఏ థర్స్ డే
  • గుడ్ లక్ జెర్రీ
  • ఆఖరీ షికార్
  • సోషల్ ఏక్ హడ్సా

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap