iDreamPost
android-app
ios-app

కోడలిని కొడుకు దగ్గర పడుకోనివ్వని అత్త.. OTT లో మస్ట్ వాచ్ ఫ్యామిలీ డ్రామా

  • Published Jul 20, 2024 | 12:05 AM Updated Updated Jul 20, 2024 | 12:05 AM

OTT Family Drama: కొన్ని సినిమాలు చూస్తే.. మన ఇంట్లో జరిగిన కథలానో లేదా మన చుట్టూ పక్కన చూసిన ఘటనలలానో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేయండి.

OTT Family Drama: కొన్ని సినిమాలు చూస్తే.. మన ఇంట్లో జరిగిన కథలానో లేదా మన చుట్టూ పక్కన చూసిన ఘటనలలానో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేయండి.

  • Published Jul 20, 2024 | 12:05 AMUpdated Jul 20, 2024 | 12:05 AM
కోడలిని కొడుకు దగ్గర పడుకోనివ్వని అత్త.. OTT లో మస్ట్ వాచ్ ఫ్యామిలీ డ్రామా

ఓ మంచి ఫ్యామిలీ మూవీ చూడాలంటే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. కొన్ని సినిమాలు చూస్తే.. మన ఇంట్లో జరిగిన కథలానో లేదా మన చుట్టూ పక్కన చూసిన ఘటనలలానో అనిపిస్తూ ఉంటుంది. పైగా అలాంటి సినిమాలు చూస్తే.. జీవితాల మీద మనుషుల మీద ఉండే ఒపినిఒన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇప్పుడు ఎలాగూ అందరు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు కాబట్టి.. ఈ సినిమాను కూడా ఈజీ గానే అర్థమైపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక ఇంట్లో వయసైపోయిన ఓ పెద్దాయన చనిపోతాడు.. దీనితో ఆమె భార్య చాలా దిగులుపడుతూ ఉంటాడు. ఇక ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం చేసే ఓ కొడుకు.. ఎంఏ చదివిన కోడలు ఉంటారు. ఆ ఇంట్లో ఆడవారిని అసలు పట్టించుకోరు. కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోయినా తర్వాత.. కోడలిని ఆ ముసలావిడ టార్చెర్ చేస్తూ ఉంటుంది. కోడలిని ఉద్యోగానికి వెళ్లనివ్వకుండా ఇంటికే పరిమితం చేస్తుంది. వాళ్ళిద్దరికీ అసలు పడదు. అత్తను కోడలు ఎంత బాగా చూసుకున్నా సరే.. అత్త మాత్రం అందరితో కోడలు సరిగా చూసుకోడం లేదని చెప్తుంది. పైగా రాత్రులు తన కోడలిని కొడుకు పక్కన పడుకోనివ్వకుండా.. తన తోనే పడుకోమని చెప్తుంది. కట్ చేస్తే ఓ రోజు తన కొడుకు, కోడలు బయటకు వెళ్లినందుకు.. చాలా గొడవ చేస్తుంది.

కట్ చేస్తే మరొక రోజు.. స్కూల్ వాళ్ళ కూతురు ఎదో చేసిందని కాల్ వస్తుంది. అక్కడ ఆ పాప ఒక అతనిని బాగా కొడుతోంది. ఆ విషయాన్నీ డైరెక్ట్ గా ఆ బాబు తండ్రితోనే సాల్వ్ చేసుకుంటుంది. ఈ క్రమంలో అత్త కోడళ్ల మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. పైగా అత్త వలన భార్య భర్తల మధ్య కూడా బాగా గొడవలు అవుతాయి. కొద్దీ రోజులకు అత్తా కోడళ్ళు మాట్లాడుకోవడం మానేస్తారు. కానీ అత్త కు మాత్రం తన మానవరాలంటే చాలా ఇష్టం. ఇక ఇంట్లోని సమస్యలకు పరిష్కారం కావాలని ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? ఈ అత్తా కోడళ్ళు సమస్య పరిష్కారం అవుతుందా ? అత్తా కోడళ్ల మధ్య కొడుకు ఎలాంటి మార్పులు తీసుకుని వస్తాడు ? స్కూల్ లో ఒక బాబును కొట్టిన తండ్రితో హీరోయిన్.. ఎలాంటి పరిచయం పెంచుకుంది? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే.. “ముఖర్జీ దర్ బౌ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. మోసం చేసిన అమ్మాయికి బుద్ధి చెప్పే అబ్బాయిలు.. OTTలో పడి పడి నవ్వేస్తారు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet