iDreamPost
android-app
ios-app

మోసం చేసిన అమ్మాయికి బుద్ధి చెప్పే అబ్బాయిలు.. OTTలో పడి పడి నవ్వేస్తారు!

  • Published Jul 19, 2024 | 2:00 AM Updated Updated Jul 19, 2024 | 2:00 AM

Recent OTT Comedy Thriller: ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ గత వారమే ఓటీటీ లోకి వచ్చింది. ఈ సినిమాలో ఏముందిలే అని లైట్ తీసుకుంటే మాత్రం.. ఓ మంచి మూవీ మిస్ అయినట్లే. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

Recent OTT Comedy Thriller: ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ గత వారమే ఓటీటీ లోకి వచ్చింది. ఈ సినిమాలో ఏముందిలే అని లైట్ తీసుకుంటే మాత్రం.. ఓ మంచి మూవీ మిస్ అయినట్లే. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jul 19, 2024 | 2:00 AMUpdated Jul 19, 2024 | 2:00 AM
మోసం చేసిన అమ్మాయికి బుద్ధి చెప్పే అబ్బాయిలు.. OTTలో పడి పడి నవ్వేస్తారు!

ప్రతి వారం ఓటీటీ లోకి చాలా సినిమాలు వచ్చినా కూడా.. వాటిలో కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఏముందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ సినిమాలకు సంబంధించిన వీడియోస్ కానీ.. సీన్స్ కానీ సోషల్ మీడియాలో కనిపించినప్పుడో.. లేదా ఈ సినిమా బావుంది అని ఎవరైనా చెప్పినప్పుడో.. అరే ఇలాంటి సినిమాను ఎలా మిస్ చేశాం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని మిస్ చేసిన కానీ ఇలానే ఫీల్ అవుతారు. ఈ మూవీ గత వారమే ఓటీటీ లోకి వచ్చింది. ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం మంచి ఎమోషనల్ కామెడీ మూవీ మిస్ అయినట్లే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఎందుకు ఈ సినిమాను మిస్ కాకుండా చూడాలి అనే విషయాలను చూసేద్దాం.

ఈ కథ విషయానికొస్తే.. రన్ టైమ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు హర్రర్ మూవీస్ ను అందరూ ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అవి కాకుండా ఇప్పుడు అందరూ కామెడీ మూవీస్ ను కూడా ఇష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలియనిది కాదు. ఈ మూవీ కూడా అలాంటిదే. ఇప్పటివరకు తెలుగులో ఫ్రెండ్షిప్ బేస్ మీద చాలానే సినిమాలు చూసి ఉంటారు. ఫ్రెండ్ ప్రాబ్లమ్ లో ఉన్నాడంటే.. మిగిలిన ఫ్రెండ్స్ అంతా కలిసి అతనికి ఎలాంటి సపోర్ట్ ను అందిస్తారో ఇప్పటివరకు ఎన్నో మూవీస్ లో చూపించి ఉంటారు. ఈ మూవీ కూడా దాదాపు అలాంటిదే.. ఈ మూవీ లో ఖాన్నే అనే అతనిని ప్రాణంగా ప్రేమించిన తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి వెళ్ళిపోయి.. మరొక పెళ్ళి చేసుకుంటుంది.

దీనితో.. అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇక తన నలుగురు ఫ్రెండ్స్ అతనిని అలా చూడలేక.. ఎలాగైనా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలని అనుకుంటారు. ఇక మళ్ళీ ఖాన్నే ని ఆనందంగా ఉంచడం కోసం.. తన ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. అది కూడా ఆ అమ్మాయి ఊరికి.. అందుకోసం పఠాన్‍కోట్‍కు స్టార్ట్ అవుతారు. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన ప్రరిస్థితులు ఏంటి ? చివరికి ప్రేమించి మోసం చేసిన ఆ అమ్మాయికి బుద్ధి చెప్పారా లేదా ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే రీసెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా “వైల్డ్ వైల్డ్ పంజాబ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మనోజ్ సింగ్, జెస్సీ గిల్ ల తో పాటు.. పత్రలేఖ, ఇషితా రాజ్ లు మెయిన్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి . ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. ఆంటీ మోజులో పడి అబ్బాయి జీవితం నాశనం.. OTT లోమెసేజ్ ఇచ్చే మూవీ!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom