iDreamPost
android-app
ios-app

ప్రియురాలి కోసం ఆమె భర్తను హత్య.. OTTలో క్రేజీ లవ్ స్టోరీ!

OTT Suggestions- Best Watch Alone Movie Ride Or Die: ఓటీటీల్లో చాలానే కొత్త కథలు ఉంటాయి. వాటిలో చాలానే ట్విస్టులు, థ్రిల్లర్స్ ఉంటాయి. కానీ, ఇలాంటి ఒక థ్రిల్లర్ ని మాత్రం మీరు చూసుండరు. ఒక్కో ట్విస్టుకు పిచ్చెక్కిపోతారు.

OTT Suggestions- Best Watch Alone Movie Ride Or Die: ఓటీటీల్లో చాలానే కొత్త కథలు ఉంటాయి. వాటిలో చాలానే ట్విస్టులు, థ్రిల్లర్స్ ఉంటాయి. కానీ, ఇలాంటి ఒక థ్రిల్లర్ ని మాత్రం మీరు చూసుండరు. ఒక్కో ట్విస్టుకు పిచ్చెక్కిపోతారు.

ప్రియురాలి కోసం ఆమె భర్తను హత్య.. OTTలో క్రేజీ లవ్ స్టోరీ!

ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా మంది చాలా డిఫరెంట్ సినిమాలు చూస్తున్నారు. వాటిలో లవ్ స్టోరీలు, థ్రిల్లర్స్ ఉంటున్నాయి. అయితే మీరు ఎప్పుడైనా ఒక అదిరిపోయే లవ్ థ్రిల్లర్ చూశారా? అదే అండి లవ్ స్టోరీతో కూడిన థ్రిల్లర్ అనమాట. మీరు అలాంటి మూవీ చూడకపోతే మాత్రం.. మీకోసం ఒక మంచి సినిమా తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి థ్రిల్లర్ కాదు.. ప్రేమతో కూడిన క్రైమ్ థ్రిల్లర్. పైగా ఇందులో అదిరిపోయే డ్రామా.. ట్విస్టులు కూడా ఉంటాయి. అలాగే ప్రతి ఫ్రెండ్ ఎలాంటి అవసరం, తిరిగి ఆశించకుండా సహాయం చేయరు అనే విషయం కూడా అర్థమవుతుంది. మరి.. అంత డిఫరెంట్ స్టోరీ ఏంటో చూద్దాం.

సాధారణంగా లవ్ స్టోరీ అంటే మీరు చాలానే సీన్స్, డైలాగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ, ఇందులో అనుకున్న అంత గొప్ప సీన్స్ ఉండవు. పెద్ద స్టోరీ కూడా ఉండదు. కానీ, అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి. ఇందులో ఒక మహిళ ఉంటుంది. ఆమెకు ఒక భర్త ఉంటాడు. అయితే అతను ఎప్పుడూ ఆమెను కొడుతూ ఉంటాడు. చిత్ర హింసలు పెడతాడు. అతను పెట్టే హింసలకు చచ్చిపోవాలి అని ఫిక్స్ అవుతుంది. అయితే అతను చావాలి.. లేదా తనే చచ్చిపోవాలి అనుకుంటుంది. కానీ, ఆ విషయాన్ని తన ఫ్రెండ్ కి చెప్తుంది. ఆమె అసలు నువ్వెందుకు చావాలి? నిన్ను హింసిస్తున్న అతను చావాలి అంటూ సపోర్ట్ చేస్తుంది.

అక్కడితో ఆగకుండా.. అతడిని చంపుతుంది కూడా. ఆ తర్వాత వాళ్లిద్దరు స్వేచ్ఛగా వెళ్లిపోతారు. వారికి నచ్చిన ప్రాంతానికి వెళ్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె యువతి భర్తను ఊరికే చంపలేదు. ఆ యువతి అంటే తనకు ప్రేమ ఉంది. తన ప్రేమను నిరూపించుకోవడం కోసం చంపుతుంది. ఆమె ఒక లెస్బి*యన్ అని అప్పటి వరకు చెప్పదు. కొన్నాళ్లు తిరిగిన తర్వాత భర్తను చంపిన కేసు వీళ్ల మెడకు చుట్టుకుంటుంది. అప్పుడే వీళ్ల అసలు రిలేషన్ బయటపడుతుంది. అసలు ఆ భర్తను ఎలా చంపింది? ఆ కేసులోకి భార్య కూడా వస్తుందా? ఈమె తన సీక్రెట్ చెప్పిన తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అయ్యింది? రిసీవ్ చేసుకుందా? ఆ హత్య తర్వాత వీళ్ల జీవితాలు ఎలా మారిపోయాయి? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. వీటికి సమాధానం కావాలి అంటే మీరు ఈ ‘రైడ్ ఆర్ డై‘ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులో కాస్త బో*ల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా చూస్తే మంచిది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş