OTT Movie: 25 ఏళ్ల కుర్రాడితో బామ్మ.. యవ్వనంలో తీరని కోర్కెలను..!

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీల్లో మీరు చూసిన సినిమాలు అన్నీ యాక్షన్, ఎమోషన్, డ్రామా అయి ఉండచ్చు. కానీ, ఇలాంటి ఒక మూవీని మాత్రం చూసుండరు. కాకపోతే ఈ మూవీని మాత్రం అందరూ కలిసి చూడలేరు.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీల్లో మీరు చూసిన సినిమాలు అన్నీ యాక్షన్, ఎమోషన్, డ్రామా అయి ఉండచ్చు. కానీ, ఇలాంటి ఒక మూవీని మాత్రం చూసుండరు. కాకపోతే ఈ మూవీని మాత్రం అందరూ కలిసి చూడలేరు.

ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు. కానీ, శృOగారానికి మాత్రం వయసుతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే శరీరం కొంత వరకు మాత్రమే మీ కోరికలకు అనుగుణంగా ప్రతి స్పందిస్తుంది.. సహకరిస్తుంది. అందుకే పెద్దలు అంటచూ ఉంటారు. ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలి అని. అలా తీరకపోతే ఇదిగో ఈ బామ్మ చేసినట్లు లేటు వయసులో ఘాటు ఘాటు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఎవరు ఆ బామ్మ? ఆమె కథ ఏంటి? అనే విషయాలు తెలియాలి అంటే ఆమె కథ పూర్తిగా తెలుసుకోవాల్సిందే. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

నిజానికి ఈ రోజుల్లో ఇలాంటి విషయాల్లో ఖాళీగా, మడి కట్టుకుని కూర్చున్న యువత చాలా అరుదు అనే చెప్పాలి. ఒకవేళ అలా ఉన్నా కూడా. సినిమా తరహాలో డైలాగు కూడా చెప్తుంటారు. అవకాశం దొరక్క మంచిగా మిగిలిపోయాం అంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ మూవీలో ఉన్న బామ్మ తన జీవితంలో అసలు సిసలైన భావ*ప్రాప్తిని పొందలేదు. తన భర్త మరణం తర్వాత ఆ విషయంలో మాత్రం ఇంక ఫేక్ చేయకూడదు అని భావిస్తుంది. అయితే అప్పటికే తన లైఫ్ చాలా వరకు ముగిసి పోయింది. అందుకే ఆ కోరి*కలు తీర్చుకోవడం కోసం ఒక సె*క్స్ వర్కర్ ని హైర్ చేసుకుంటుంది. ఒక హోటల్ రూమ్ లో అందుకు ప్లాన్ చేసుకుంటుంది.

ఆమె తన పేరును నాన్సీగా చెప్పుకుంటుంది. అతను లియో గ్రాండ్ గా పరిచయం చేసుకుంటాడు. అతడిని చూసిన తర్వాత ఆమె తాను చేస్తోంది తప్పు అనే భావనలోకి వెళ్లిపోతుంది. ఎందుకంటే అతను కేవలం 25 ఏళ్ల కుర్రాడు. ఆమె వయసు దాదాపు 70 వరకు ఉంటుంది. అందుకే తాను ఆత్మన్యూనతకు లోనవుతుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పుకుంటుంది. కానీ, ఆ కుర్రాడు మాత్రం ఆమెను సిగ్గు పడద్దు అని చెప్పుకొస్తాడు. ఆమె చేసేది తప్పు కాదు అని సమర్థిస్తాడు. ఏ వయసులో అయినా తీరని కోరికలు తీర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పుకొస్తాడు. అంతేకాకుండా తాను కలిసిన మహిళల్లో 80 ఏళ్ల మహిళ కూడా ఉంది అని చెప్తాడు. ఆ మాటలతో ఆమె మనసు కాస్త కుదుట పడుతుంది.

ఇంక తాను ఏదైతే చేయాలి అని ఆ హోటల్ రూమ్ బుక్ చేసుకుందో.. అదే పని చేసేస్తుంది. తన లైఫ్ లో తాను అప్పటి వరకు అనుభూతి చెందని కొన్ని భావాలను అప్పుడు అక్కడ పొందుతుంది. అలాంటి ఫీలింగ్ తెలియకుండానే చనిపోతాను ఏమో అని భయపడిన ఆ మహిళ చివరకు తాను అనుకున్నది సాధించింది. అయితే ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే కథ. ఈ మూవీ పేరు ‘గుడ్ లక్ టూయూ- లియో గ్రాండ్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెఝాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే ఈ మూవీ కాస్త బో*ల్డ్ గా ఉంటుంది. ఈ మూవీ చూడాలి అనుకుంటే క్లిక్ చేయండి.

Show comments