iDreamPost
android-app
ios-app

థగ్ లైఫ్ OTT, శాటిలైట్ పార్ట్నర్స్ ఇవే

  • Published Jun 06, 2025 | 11:02 AM Updated Updated Jun 06, 2025 | 11:02 AM

పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది థగ్ లైఫ్. సహజంగా మణిరత్నం సినిమా అనగానే అందరికి ఓ ఇంప్రెషన్ ఉంటుంది.. కొన్ని ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయి. అందులోను లోకనాయకుడితో జత కడుతున్నారంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా అయినా సరే ఈ సినిమా చూడాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. అలానే వెళ్లారు కూడా.

  • Published Jun 06, 2025 | 11:02 AMUpdated Jun 06, 2025 | 11:02 AM
థగ్ లైఫ్ OTT, శాటిలైట్ పార్ట్నర్స్ ఇవే

పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది థగ్ లైఫ్. సహజంగా మణిరత్నం సినిమా అనగానే అందరికి ఓ ఇంప్రెషన్ ఉంటుంది.. కొన్ని ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయి. అందులోను లోకనాయకుడితో జత కడుతున్నారంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా అయినా సరే ఈ సినిమా చూడాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. అలానే వెళ్లారు కూడా. కానీ తీరా చూస్తే సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అందరిదీ ఒకటే ఫీల్ సినిమాలో మణిరత్నం మ్యాజిక్ మిస్ అయింది. ప్రస్తుతానికైతే టాక్ అటు ఇటుగానే ఉంది. మరి రోజులు గడుస్తున్నా కొద్దీ ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి.

ఇక ఇవన్నీ పక్కనపెట్టి ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అలాగే శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. సో థియేట్రికల్ టాక్ ను బేస్ చేసుకుని ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ డిటైల్స్ బయటకు వస్తాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibom