iDreamPost
android-app
ios-app

కాబోయే కోడలితో మామ రాస*లీలలు.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

  • Published Jul 15, 2024 | 4:28 PM Updated Updated Jul 15, 2024 | 4:28 PM

OTT Suggestions- Best Watch Alone Movie Obsession: ఓటీటీలో చాలా సినిమాలు చూసుంటారు. కానీ, కొన్ని మూవీస్ కేవలం పెద్దలకు మాత్రమే.. కొన్ని సోలోగా చూడండి అని చెప్పేవి ఉంటాయి. అలాంటి వాటిలో ఈ మూవీ నెక్ట్స్ లెవల్ ఉంటుంది అనే చెప్పాలి. ఇది ఒక మంచి థ్రిల్లర్.

OTT Suggestions- Best Watch Alone Movie Obsession: ఓటీటీలో చాలా సినిమాలు చూసుంటారు. కానీ, కొన్ని మూవీస్ కేవలం పెద్దలకు మాత్రమే.. కొన్ని సోలోగా చూడండి అని చెప్పేవి ఉంటాయి. అలాంటి వాటిలో ఈ మూవీ నెక్ట్స్ లెవల్ ఉంటుంది అనే చెప్పాలి. ఇది ఒక మంచి థ్రిల్లర్.

  • Published Jul 15, 2024 | 4:28 PMUpdated Jul 15, 2024 | 4:28 PM
కాబోయే కోడలితో మామ రాస*లీలలు.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

ఇప్పుడు సక్రమ సంబంధాల కంటే.. అక్ర*మ సంబంధాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినే ఈ బాగోతాలే కనిపిస్తున్నాయి. అలాంటి వాటి వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సమాజం కూడా అల్లకల్లోలం అవుతోంది. సాధారణంగా సినిమా అంటే మన మధ్య నుంచే పుట్టుకొస్తుంది. దానిని ప్రత్యేకంగా కర్మాగారంలో తయారు చేసే వస్తువు కాదు. అందుకే ఇలాంటి సంబంధాల గురించే ఎక్కువ సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. అలాంటి ఒక సినిమా మీకోసం ఓటీటీలో అందుబాటులో ఉంది. కానీ, హాలీవుడ్ కావడంతో ఈ మూవీ గురించి చాలమందికి తెలియలేదు. అయితే అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్లు తప్పకుండా చూడాలి. ఎదుకంటే అలాంటి కోరికలు జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో ఈ మూవీ కళ్లకు కట్టినట్లు చూపించారు.

సాధారణంగా పెళ్లి అనేది పవిత్రమైన బంధం. అలాగే ప్రేమ కూడా అంతే పవిత్రంగా బావించాల్సిన బంధం. ఎదుకంటే ప్రేమ తర్వాత అది పెళ్లికి దారి తీస్తుంది కాబట్టి. అలాంటి ప్రేమ, పెళ్లి రెండు బంధాలను ఈ సినిమాలో అపహాస్యం చేసిన కొందరు క్యారెక్టర్స్ ని మీరు చూస్తారు. అలాంటి పాత్రలు, వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగానే ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీలో ఒక తండ్రి ఉంటాడు. అతనికి ఒక అందమైన కొడుకు ఉంటాడు. ఆ అందమైన కొడుకు ఇంకో అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ అమ్మాయి ఎంతో మంచిది అని నమ్మి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు.

తన తల్లిదండ్రులకు కూడా చూపిస్తాడు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఆ కన్న తండ్రి.. కాబోయే కోడలు మీద కన్నేస్తాడు. అక్కడితో ఆగకుండా ఆమెపై కోరికలు పెంచుకుంటాడు. మన బంగారం మంచిదైతే అనే సామెత ఉంటుంది కదా.. అలాగే ఆ కాబోయే కోడలు కూడా అంత మంచిగా ఏమీ ఉండదు. కొడుకు లవ్ చేసిత.. మామతో ప*క్క పంచుకుంటుంది. అలా వాళ్లిద్దరు హద్దులు దాటేసి రెచ్చిపోతూ ఉంటారు. ఆ కొడుకు మాత్రం తన ప్రేయసి మంచిది అని నమ్మి ఆమెతో జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. ఈ తండ్రి అటు కొడుకును.. ఇటు భార్యను నిండా ముంచేస్తాడు.

అయితే ఒకరోజు అసలు విషయం కొడుకుకు తెలుస్తుంది. అతని గుండె పగిలిపోతుంది. అప్పుడు అతను ఏం చేశాడు? తండ్రి- ప్రియురాలు ఇద్దరినీ క్షమిస్తాడా? వారిపై పగ తీర్చుకుంటాడా? వారి పాపన వాళ్లే పోతారు అని లైట్ తీసుకుంటాడా? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా పేరు అబ్ సెషన్. అయితే ఈ చిత్రం పెద్దలికి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే చెడును చూపించడానికి కాస్త చెడ్డగానే చూపించాలి. అందుకే సోలోగా చూస్తే బెటర్. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio