iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ లవ్ స్టోరీ మాల్కమ్ అండ్ మేరీ.. ఎలా ప్రేమించకూడదో చూపించారు..

  • Published Aug 17, 2024 | 9:51 PM Updated Updated Aug 17, 2024 | 9:51 PM

OTT Suggestions- Malcolm And Marie Movie: ఓటీటీ సినిమాల్లో లవ్ స్టోరీలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడూ రొటీన్ స్టోరీలు కాకుండా.. ఒకసారి ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ట్రై చేయండి.

OTT Suggestions- Malcolm And Marie Movie: ఓటీటీ సినిమాల్లో లవ్ స్టోరీలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడూ రొటీన్ స్టోరీలు కాకుండా.. ఒకసారి ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ట్రై చేయండి.

  • Published Aug 17, 2024 | 9:51 PMUpdated Aug 17, 2024 | 9:51 PM
OTTలో క్రేజీ లవ్ స్టోరీ మాల్కమ్ అండ్ మేరీ.. ఎలా ప్రేమించకూడదో చూపించారు..

ప్రేమకథ.. ఇది వినడానికే కాదు ఓటీటీలో చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అందుకే వరల్డ్ వైడ్ గా నవలలే కాదు.. సినిమాల్లో కూడా ప్రేమకథలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. వాటిలో ఎక్కువ శాతం సక్సెస్ ఫుల్ కథలే ఉంటాయి. లేదంటే విడిపోయినవి ఉంటాయి. కానీ, ఈ మూవీ మాత్రం ఒక సోషల్ ఎక్స్ పెరిమెంట్ అనుకోవాల్సిందే. ఎందుకంటే రిలేషన్ షిప్స్ ఎక్కడ పాడవుతున్నాయి? ఎందుకు విడిపోతున్నారు? అసలు కలిసుండాలి అంటే ఎలా ఉండాలి? ఇలాంటి కొన్ని ఆసక్తికర పాయింట్స్ ని చాలా ఇన్నోవేటివ్ గా చూపించారు. స్టార్ట్ చేస్తే మీరు ఈ కథతో ట్రావెల్ అయిపోతారు.

సాధారణంగా ప్రేమకథ అంటే ఇద్దరు ప్రేమికులు ఉండాలి. ఇందులో కూడా ఇద్దరు ప్రేమికులు ఉంటారు. వారి జీవితం చుట్టూనే ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో మీకు ఒక్కో సీన్ ని రెండు విధాలుగా చూపిస్తూ ఉంటారు. వాళ్లిద్దరు ఆనందంగా ఉన్న సందర్భాలు ఉంటాయి. వాళ్లిద్దరు గొడవలు పడినవి కూడా ఉంటాయి. అలాగే ఒక మహిళ తన కోరికలు, తన సంతోషానికి సంబంధించిన విషయాలను పైకి చెప్పకుండా ఏ విధంగా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. అనేది కూడా చూపించారు. మరోవైపు సక్సెస్ కోసం పరుగులు పెట్టే వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎలాంటి పరిస్థితుల్లో నెగ్లెట్ చేస్తాడు అనే పాయింట్ కూడా హైలెట్ అవుతుంది.

మాల్కమ్ ఒక ఫిల్మ్ మేకర్.. అతని ప్రేయసి మేరీతో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతను తాను తీసిన సినిమా ప్రీమియర్ షో చూసి వస్తాడు. ఆ మూవీకి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలుసుకోవాలి అని ఎదురుచూ స్తూ ఉంటాడు. అయితే ఈ గ్యాప్ లోనే మాల్కమ్- మేరీ రిలేషన్ కి సంబంధించి కొన్ని అంశాలు ఎదురవుతాయి. అది వాళ్ల బంధం ఎంత గట్టిదో పరీక్షించే వరకు వెళ్తుంది. ఈ సినిమాలో మీరు ఒక సందర్భంలో ఎలా ఉండాలి.. ఎలా ఉన్నారు.. అలా ఉండటం వల్ల ఏం జరిగింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను చూపిస్తూ ఉంటారు. ఇందులో హీరోయిన్ గా వరల్డ్ ఫేమస్ హీరోయిన్ జెండాయా చేసింది. అలాగే హీరోగా జాన్ డేవిడ్ వాషింగ్టన్ చేశాడు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాస్త బో* సన్నివేశాలు కూడా ఉంటాయి. ఒంటరిగా చూస్తే బెటర్. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom